జోతిష్యం.. ఏ చేతికి ముత్యపు ఉంగరం ధరిస్తే అదృష్టం కలిసొస్తుంది..!

First Published Jun 7, 2021, 11:19 AM IST

ట్రావెల్, టూరిజం, డెయిరీ పరిశ్రమకు చెందినవారు ఈ ముత్యం ధరించడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు. ఇక ముత్యం ఉంగరం.. ఏ చేతికి ధరించారు అనే విషయం కూడా చాలా ముఖ్యమని జోతిష్య నిపుణులు చెబుతున్నారు.