MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Astrology
  • పుట్టుమచ్చలు ఎక్కడుంటే శుభం?

పుట్టుమచ్చలు ఎక్కడుంటే శుభం?

జ్యోతిష్యల అభిప్రాయం ప్రకారం.. పుట్టుమచ్చల ద్వారా మన భవిష్యత్తు, అదృష్టం, వ్యక్తిత్వం గురించి తెలుసుకోవచ్చు. అలాగే వాటి ప్రభావం కూడా మీపై ఎక్కువగా ఉంటుంది. నమ్మకాల ప్రకారం.. గ్రహాల స్థానం కారణంగా శరీరంపై పుట్టుమచ్చలు అభివృద్ధి చెందుతాయి. అందుకే పుట్టుమచ్చలు ఎక్కడుంటే మంచిదో  ఇప్పుడు తెలుసుకుందాం పదండి.   

1 Min read
Author : Shivaleela Rajamoni
| Updated : Jan 16 2024, 10:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

పుట్టుమచ్చలు సాధారణంగా నలుపు, తేనె రంగుల్లో ఉంటాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. పుట్టుమచ్చ ఉన్న ప్రదేశానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. మన శరీరంపై ఉండే పుట్టుమచ్చలు మన వ్యక్తిత్వం, భవిష్యత్తు గురించి సమాచారాన్ని చెప్తాయని నమ్ముతారు. అందుకే పుట్టుచ్చలు ఎక్కడ ఉండే శుభకరమో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

పెదవులపై..

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. పై పెదవుల బయటి అంచుపై ఉన్న పుట్టుమచ్చను శుభప్రదంగా భావిస్తారు. కానీ కింది పెదవిపై పుట్టుమచ్చ  ఉండటం మంచిది కాదని చెప్తారు. ఇది చెడు అలవాట్లను సూచిస్తుంది.

35

భుజం మీద..

కుడి భుజంపై పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు తమ డబ్బుకు సంబంధించిన పనులను చాలా బాగా నిర్వహిస్తారట. అలాగే వీళ్లు డబ్బు పొదుపు బాగా చేస్తారు. అంతేకాదు ఈ వ్యక్తులు తమ వద్ద ఉన్న ప్రతిదాన్ని తెలివిగా ఉపయోగిస్తారు. మీ కుడి భుజంపై పుట్టుమచ్చ ఉంటే మీరు భరోసాగా ఉండండి. ఎందుకంటే ఇది మిమ్మల్ని విజయానికి చేరుస్తుంది. 
 

45

కుడి అరచేతిలో..

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. కుడి అరచేతిలో పుట్టుమచ్చ ఉండటం చాలా మంచిది. కుడి అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే మీరు సంపన్నమైన, విజయవంతమైన జీవితాన్ని గడుపుతారనడాన్ని సూచిస్తుంది. ఇలాంటి వారు డబ్బును చాలా సంపాదిస్తారు. 

55
moles

moles

చెవిపై..

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. చెవి లోపలి, వెలుపల భాగంలో పుట్టుమచ్చ ఉంటే.. ఇది మీ విలాసాల కోరికను సూచిస్తుంది. అలాగే వీళ్లు ఎక్కువ ఆలోచించకుండా ఇతరుల కోసం డబ్బును బాగా ఖర్చు చేస్తారు. ఈ భాగంలో పుట్టుమచ్చ ఉండటం శుభప్రదంగా పరిగణిస్తున్నప్పటికీ.. మీరు మీ డబ్బును ఎక్కువగా ఖర్చు చేస్తారనడాన్ని ఇది సూచిస్తుంది. అందుకే ఈ భాగంలో పుట్టుమచ్చ ఉన్న జాతకులు తమ డబ్బును తెలివిగా ఉపయోగించుకోవాలి.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Dream Astrology: ఈ 3 రకాల కలలు వస్తే ఎవరికీ చెప్పకూడదట! ఎందుకో తెలుసా?
Recommended image2
Visha Yoga: అక్టోబర్ నెలాఖరులో శని, చంద్రుల సంయోగం.. ఈ 5 రాశులు డేంజర్ లో ఉన్నట్లే..!
Recommended image3
Mars Transit: కుజుడి నక్షత్ర మార్పు.. ఈ 5 రాశులవారికి అదృష్టం తలుపు తట్టడం ఖాయం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved