ఈ రాశివారిని ఆకర్షించాలంటే ఏం చేయాలో తెలుసా..?
వీరు సెక్సీగా ఉండేవారి పట్ల తొందరగా ఆకర్షితులౌతారు. కాబట్టి... మీరు అలా ఉండటానికి ప్రయత్నించాలి.

1.మేష రాశి...
ఈ రాశివారిని ఎక్కువగా నవ్విస్తూ ఉండి... వారికి నచ్చని విషయాల గురించి సరదాగా నవ్వుకుంటూ ఉంటే... ఈ రాశివారికి నచ్చుతుంది. తమను ఎక్కువగా నవ్వించే వారిని ఈ రాశివారు ఇష్టపడతారు. ఇలా చేసేవారిపట్ల ఈ రాశివారు ఆకర్షితులౌతారు.
2.వృషభ రాశి..
వృషభ రాశివారిని ఆకర్షించాలంటే... వారిని డేట్ తీసుకువెళ్లాలి. వారికి నచ్చే మ్యూజిక్ టేస్ట్ గురించి అడిగి తెలుసుకోవాలి. వీరికి మ్యూజిక్ గురించి మాట్లాడితే విపరీతంగా నచ్చుతుంది.
3.మిథున రాశి..
ఈ రాశివారిని ఆకర్షించాలంటే... వారిపై మీరు డామినేటింగ్ గా ఉండాలి. వీరు సెక్సీగా ఉండేవారి పట్ల తొందరగా ఆకర్షితులౌతారు. కాబట్టి... మీరు అలా ఉండటానికి ప్రయత్నించాలి.
4.కర్కాటక రాశి..
ఈ రాశివారిని ఆకర్షించాలంటే వారితో మీరు కాన్ఫిడెంట్ గా మాట్లాడగలగాలి. ఇలా కాన్ఫిడెంట్ గా ఉండేవారిని చూసి ఈ రాశివారు ఆకర్షణలో పడిపోతారు.
5.సింహ రాశి..
ఈ రాశివారికి కాంప్లిమెంట్స అంటే చాలా ఇష్టం. వీరు అటెన్షన్ ని ఎక్కువగా కోరుకుంటారు. వీరిపై ఎక్కువగా ప్రశంసలు కురిపిస్తే చాలు వీరు వెంటనే మీ ఆకర్షణలో పడిపోతారు.
6.కన్య రాశి..
ఈ రాశివారికి చీజీ థింగ్స్ అస్సలు నచ్చవు. కాబట్టి వీరిని అన్ని విషయాల్లో నిజాయితీగా ఉండే వారంటే ఎక్కువగా ఇష్టం. మీరు నిజాయితీగా ఉంటే వీరిని ఆకర్షించగలరు.
7.తుల రాశి..
ఈ రాశివారికి సినిమాలు, టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్ అంటే చాలా ఇష్టం. కాబట్టి... ఈ రాశివారికి వాటి గురించి మాట్లాడితే ఎక్కువగా ఇస్టం. వాటి గురించి మాట్లాడితే.. వీరు మీ ఆకర్షణలో పడిపోతారు.
8.వృశ్చిక రాశి..
ఈ రాశివారికి ఎక్కువగా కన్వర్జేషన్స్ చేసేవారంటే ఎక్కువగా ఇష్టం. ఈ రాశివారు చాలా తెలివిగా ఉండాలని అనుకుంటారు. వీరికి చాలా ఆసక్తికరంగా ఉండే వారంటే ఎక్కువ ఇష్టం. అలాంటివారినే వీరు ఇష్టపడతారు.
9.ధనస్సు రాశి..
ఈ రాశివారికి ప్రయాణాలు చేయడం చాలా ఇష్టం. వీరికి సాహసాలు కూడా ఎక్కువగా ఇష్టం. వాటిని ఇష్టపడేవారంటే ఈ రాశివారికి ఎక్కువ ఇష్టం. అలాంటివారిపట్ల వీరు ఆకర్షితులౌతారు.
10.మకర రాశి..
చాలా తక్కువగా మాట్లాడేవారంటే ఈ రాశివారికి నచ్చదు. ఈ రాశివారు అథారిటీ చేసేవారి పట్ల ఎక్కువగా ఆకర్షితులౌతారు. వీరికి పవర్, కాన్ఫిడెన్స్ ఉన్నవారి పట్ల వీరు ఆకర్షితులౌతారు.
11.కుంభ రాశి..
ఈ రాశివారిలో క్రియేటివిటీ చాలా ఎక్కువ. కాబట్టి వారిలో ఉన్న ప్రత్యేకతను గుర్తించి... వారి క్రియేటివిటీని ఇష్టపడేవారి పట్ల ఈ రాశివారు ఆకర్షితులౌతారు.
12.మీన రాశి..
ఈ రాశివారిని ఆకర్షించాలంటే... వారితో మాబట్లాడేటప్పుడు.. వారి కళ్లల్లోకి చూస్తే చాలు. వీరికి అలా తమ కళ్లల్లోకి చూసి మాట్లాడేవారి పట్ల వీరు తొందరగా ఆకర్షితులౌతారు.