MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • పెళ్లైన ఆడవాళ్లు నల్ల దారం కట్టుకోవచ్చా? లేదా?

పెళ్లైన ఆడవాళ్లు నల్ల దారం కట్టుకోవచ్చా? లేదా?

జ్యోతిషశాస్త్రంలో నల్ల దారాన్ని ఎంతో ముఖ్యమైందిగా భావిస్తారు. ఈ  నల్లదారం మనల్ని చెడు కంటి నుంచి రక్షిస్తుంది. అలాగే ప్రతికూల శక్తులకు దూరంగా ఉంచడానికి వీటిని కట్టుకోవాలని జ్యోతిష్యులు చెప్తారు. నల్లదారాన్ని చిన్న పిల్లలకు ఖచ్చితంగా కడతారు. 

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : May 13 2024, 03:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

జ్యోతిషశాస్త్రంలో నల్ల దారాన్ని ఎంతో ముఖ్యమైందిగా భావిస్తారు. ఈ  నల్లదారం మనల్ని చెడు కంటి నుంచి రక్షిస్తుంది. అలాగే ప్రతికూల శక్తులకు దూరంగా ఉంచడానికి వీటిని కట్టుకోవాలని జ్యోతిష్యులు చెప్తారు. నల్లదారాన్ని చిన్న పిల్లలకు ఖచ్చితంగా కడతారు. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

ప్రస్తుతకాలంలో ఆడవారు, మగవారు అంటూ తేడా లేకుండా నల్ల దారాన్ని కట్టుకుంటున్నారు. అయితే కొంతమంది నల్ల దారాన్ని ధరించకూడదని లేదా నల్ల తాడు వారికి అశుభంగా భావిస్తారని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. దీనివల్లే పెళ్లైన ఆడవారు నల్లదారాన్ని కట్టుకోవాలా? లేదా? అన్న డౌట్ చాలా మందికి వస్తుంటుంది. ఎందుకంటే వివాహిత మహిళలకు నలుపు రంగు నిషిద్ధం. మరి ఇలాంటి పరిస్థితుల్లో వివాహిత మహిళలు నల్ల తాడును కట్టుకోవాలా? లేదా? అన్న సంగతిని ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

35

పెళ్లైన ఆడవాళ్లకు నలుపు అంత మంచిది కాదు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. వివాహిత మహిళలకు నలుపు రంగు అశుభంగా పరిగణించబడుతుంది. కాబట్టి వివాహిత మహిళలు నలుపు రంగు దుస్తులను ధరించకుండా ఉండాలని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. 

45

నిజానికి నలుపు రంగు శనిగ్రహానికి ఇష్టమైన రంగుగా భావిస్తారు. ఇలాంటి పరిస్థితిలో నల్ల దారాన్ని కట్టుకుంటే శనిదేవుని ఆశీస్సులు అలాగే ఉంటాయి. అంతే కాకుండా రాహు, కేతువుల ప్రభావం కూడా మీపై ఉండదు. అందుకే కొంతమంది జ్యోతిష్యులు వివాహిత స్త్రీలు ఖచ్చితంగా నలుపు దారాన్ని ధరించాలని చెబుతున్నారు. దీని వల్ల వారి జాతకంలో శని దోషం తొలగిపోతుంది. 
 

55
Black Thread

Black Thread

అయితే దీన్ని కొన్ని నియమాలతో ధరించాలి. వివాహిత స్త్రీ చేతిలో బృహస్పతి నివసిస్తుండటం వల్ల నలుపు దారాన్ని ధరించడం శుభప్రదంగా భావిస్తారు. కాబట్టి నల్లదారాన్ని కాలుకు కట్టే బదులు చేతికి కట్టుకోవడం మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇది కాకుండా వివాహిత స్త్రీలకు శని ఆరాధన నిషిద్ధం.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rahu Transit: రాహువు పీడ నుంచి విముక్తి.. ఈ 3 రాశులవారికి ఇక అన్నీ మంచి రోజులే!
Recommended image2
Planetary Transit: జూన్‌ నెలలో బాగా కలిసొచ్చేది ఈ రాశుల వారికే.. ఒకే నెలలో 4 మహా రాజయోగాలు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి స్నేహితుల వల్ల ఊహించని సమస్యలు వస్తాయి!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved