మీ రాశి ప్రకారం.. శృంగారంలో పర్ఫెక్ట్ మ్యాచ్ ఎవరో తెలుసా?

First Published 18, Aug 2020, 2:21 PM

ఏ రాశివారు ఎలాంటి శృంగారాన్ని ఎక్కవగా ఆస్వాదించగలరన్న విషయం కూడా తెలుస్తుందట.

స్త్రీ-పురుష సంబంధంలో లైంగికత   అనేది చాలా సాధారణ విషయం. కానీ ఈ విషయంలో చాలా మంది సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే.. జ్యోతిషశాస్త్రం ఈ సమస్యలన్నింటికీ సమాధానం ఇవ్వగలదని నిపుణులు చెబుతున్నారు.

గంథ్రాల ప్రాకారం.. ఏ రాశి వారు ఎవరిని పెళ్లి చేసుకుంటే.. వారి లైంగిక జీవితం బాగుంటుందో తెలుసుకోవచ్చని నిపుణులు  చెబుతున్నారు. అంతేకాదు.. ఏ రాశివారు ఎలాంటి శృంగారాన్ని ఎక్కవగా ఆస్వాదించగలరన్న విషయం కూడా తెలుస్తుందట.  ఎందుకంటే ప్రతి రాశిచక్రం దాని స్వంత లక్షణాలు, ఇష్టాలు మరియు అయిష్టాలను కలిగి ఉంటుంది, ఇవి ఇతరులకు భిన్నంగా ఉంటాయి. రాశిచక్రం ప్రకారం ఏ సెక్స్ స్థానాలు జీవిత ఆనందాన్ని పెంచుతాయో తెలుసుకుందాం.

మేషం- ఈ రాశివారు శృంగారాన్ని ఎక్కువగా ఆస్వాదించడానికి ఇష్టపడారు. ఈ రాశివారు  'డాగీ-స్టైల్', 'గెట్ డౌన్' 'బటర్ ఫ్ల’ పొజిషన్స్ ఇష్టపడతారు. వీరికి సింహ రాశి, మిథున రాశి, తుల రాశి, వృశ్చిక రాశివారు చక్కటి లైంగిక భాగస్వాములౌతారు.

వృషభం- ఈ రాశిచక్రం యొక్క వ్యక్తులు చాలా రొమాంటిక్ గా ఉంటారు. ఈ రాశివారు  'స్పూనింగ్'  'గెట్ డౌన్'  పొజిషన్స్ ఎక్కువగా ఇష్టపడతారు. ఈ రాశివారికి  కన్య, కర్కాటక రాశి, వృశ్చికం  మీన రాశివారు సరైన లైంగిక భాగస్వాములౌతారు.

మిథున రాశి.. ఈ రాశివారు శృంగారంలో ప్రయోగాలు  చేయడానికి ఇష్టపడతారు. ఈ రాశివారు అన్ని రకాల సెక్స్ పొజిషన్స్ ని ఇష్టపడతారు. వీరికి మేషం, జెమిని, ధనస్సు, కుంభ రాశివారు చక్కని లైంగిక భాగస్వాములౌతారు.

కర్కాటక రాశి.. ఈ రాశివారికి శృంగారం పట్ల ఆసక్తి ఎక్కువ. ‘గెట్ డౌన్’, ‘టైమ్ బాంబ్’ వంటి పొజిషన్స్ ని ఎక్కువగా ఇష్టపడతారు. వీరికి మేషం, మిథునం, తుల, వృశ్చిక రాశివారు పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతారు.

సింహరాశి.. ఈ రాశివారి వ్యక్తిత్వం భిన్నంగా ఉంటుంది. ఎవరినైనా వెంటనే ఆకర్షించగల శక్తి వీరిలో ఉంటుంది. వీళ్లు పడకగదిలో రెచ్చిపోతారు. ‘69’ సెక్స్ పొజిషన్ ని వీరు ఎక్కువగా ఇష్టపడతారు. ఈ రాశివారికి మేషం, ధనస్సు, తుల, వృశ్చిక రాశివారు సరైన జోడిగా నిలుస్తారు.

కన్య రాశి.. ఈ రాశివారు ఆహ్లాదకరమైన వాతావరణంలో, అందంగా అలంకరించిన గదిలో శృంగారానికి ఇష్టత  చూపిస్తారు. ఫేస్ టూ ఫేస్, బటర్ ఫ్లై, గెట్ డౌన్ వంటి పొజిషన్స్ వీరు ఎక్కువగా ఇష్టపడతారు. ఈ రాశివారికి  వృషభం, తుల, సింహ, మీన రాశివారు పర్ఫెక్ట్ గా సెట్ అవుతారు.

తుల రాశి.. ఈ రాశివారికి రొమాంటిక్ స్టోరీస్ అంటే ఇష్టం ఎక్కువ. ఎప్పుడూ పడకగదిలోనే శృంగారమంటే వీరికి బోర్ కొడుతుంది. అందుకే.. వివిధ ప్రాంతాల్లో శృంగారానికి ఆసక్తి చూపిస్తారు. ఈ రాశివారు స్టాండ్ అప్ పొజిషన్ ఎక్కువగా నచ్చుతుంది. ఈ రాశివారికి మిథున, సింహ, కుంభ, దనస్సు రాశివారు సరిగా సెట్ అవుతారు.

వృశ్చిక రాశి.. ఈ రాశివారు చాలా రొమాంటిక్. ఈ రాశివారు తమ జీవిత భాగస్వామిని సంతృప్తి పరుస్తారు. వీరికి ‘69’, బాత్ టబ్, బటర్ ఫ్లై పొజిషన్స్ ని ఇష్టపడుతారు. ఈ రాశివారికి వృషభం, సింహ రాశి, కన్య, తుల రాశి వారు సరైన జోడిగా నిలుస్తారు.

ధనస్సు.. ఈ రాశివారికి శృంగారం పట్ల ఆసక్తి ఎక్కువ. వీరు త్రిసమ్ పొజిషన్ ఇష్టపడతారు. కాగా.. వీరికి మేషం, మిథునం, తుల, కుంభ రాశివారు చక్కటి లైంగిక భాగస్వాములు అవుతారు.

మకర రాశి.. ఈ రాశివారు శృంగారం విషయంలో భాగస్వామి మనసు ఇట్టే గెలుచుకుంటారు. ఈ రాశివారికి వృషభం, కుంభం, కన్య రాశివారు చక్కగా సరిపోతారు.

కుంభరాశి.. ఈ రాశివారు ఇట్టే ఎవరినైనా ఆకర్షించగలరు. అన్ని రకాల సెక్స్ పొజిషన్స్ ని ఇష్టపడతారు. ఈ రాశివారికి మిథునం, కుంభం, మీన రాశివారు పర్ఫెక్ట్ మ్యాచ్ గా నిలుస్తారు.

మీన రాశి..  ఈ రాశివారు శృంగారంతో పాటు భాగస్వామిని జాగ్రత్తగా చూసుకుంటారు. చాలా రొమాంటిక్ గా ఉంటారు.  వీరికి 'బాత్‌టబ్ పొజిషన్ ఎక్కువగా నచ్చుతుంది. కుంభం, ధనుస్సు, కన్య, వృశ్చికం  మకర రాశివారు  లైంగిక భాగస్వాములుగా వస్తే.. శృంగార జీవితం ఆనందంగా సాగుతుంది.

loader