MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • బంగారు ముక్కుపుడక పెట్టుకుంటే ఏమౌతుందో తెలుసా?

బంగారు ముక్కుపుడక పెట్టుకుంటే ఏమౌతుందో తెలుసా?

ఆడవారికి బంగారు ఆభరణాలంటే చాలా చాలా ఇష్టం. అందుకే డబ్బులంటే చాలు చిన్నదైనా, పెద్దదైనా బంగారు ఆభరణాలను కొంటుంటారు. అయితే చాలా మంది ఆడవారు బంగారు ముక్కు పుడకలను చూసే ఉంటారు. జ్యోతిష్యం ప్రకారం.. బంగారు ముక్కు పుడకలను పెట్టుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. అవేంటంటే.. 

1 Min read
Author : Shivaleela Rajamoni
| Updated : Dec 23 2023, 02:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

వెండికంటే.. బంగారు ముక్కుపుడకలనే ఆడవారు ఇష్టపడతారు. అలాగే వాటినే ధరిస్తారు. బంగారు ముక్కుపుడకల వల్ల ఆడవారి అందం పెరగమే కాకుండా ఎన్నో ప్రయోజనాలు కూడా కలుగుతాయి తెలుసా? జ్యోతిష్యం ప్రకారం.. బంగారాన్ని ధరించడాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. బంగారు ముక్కు పుడకలను ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ముక్కుకు బంగారు ముక్కుపుడకను ధరించడం వల్ల మీరు రుణాన్నితీసుకోవాల్సిన అవసరం రాదు. బంగారు ముక్కు పుడకను ధరించడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. 
 

36

ముక్కుకు బంగారు ముక్కుపుడకను పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషంగా ఉంటుందట. దీంతో మీ ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది. అలాగే మీ ఇంట్లో డబ్బుకు కొరత ఉండదు. డబ్బుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉండదు. 
 

46

బంగారు ముక్కుపుడకను పెట్టుకోవడం వల్ల జాతకంలో గురుగ్రహం బలపడుతుందని నమ్ముతారు. ఇది జీవితంలో అన్ని రకాల సమస్యలను తొలగిస్తుంది. అలాగే జాతకంలో చంద్రుడు బలంగా ఉంటాడు. ఇది మీ జీవితంలో శాంతిని తెస్తుంది. అన్ని దుఃఖాలను తొలగిస్తుంది.

56

బంగారు ముక్కుపుడకను ధరించడం వల్ల లక్ష్మీ దేవి ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుందని నమ్ముతారు. అంతేకాదు ముక్కుకు బంగారు ముక్కుపుడకను ధరిస్తే ఎంతో మేలు జరుగుతుంది. రత్న శాస్త్రం ప్రకారం.. బంగారు ముక్కుపుడకలను ధరించడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి.
 

66

బంగారం ధరించడం చాలా మంచిదని నమ్ముతారు.. దీన్ని ముక్కుపై ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందట. దీంతో వివాహిత దంపతుల జీవితాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది.అలాగే కుటుంబం సుఖ సంతోషాలతో నిండుతుంది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Venus Blessings: ఈ 5 రాశులవారికి శుక్ర దశ.. డబ్బుకు డబ్బు, పేరుకు పేరు!
Recommended image2
Mercury Transit: సెప్టెంబర్ లో బుధుడి ద్వంద్వ సంచారం..5 రాశులకు అదృష్టం, డబ్బే డబ్బు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి జీవిత భాగస్వామి ద్వారా ఆకస్మిక ధన లాభం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved