తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక: వైసీపీ అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తి

First Published Mar 16, 2021, 9:29 PM IST

తిరుపతి ఎంపీ స్థానానాకి జరిగే ఉప ఎన్నికలను అధికార, విపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.