MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
• Home
• Andhra Pradesh
• కార్పోరేషన్ ఎన్నికలు: విజయం కోసం వైసీపీ, టీడీపీల ప్లాన్

కార్పోరేషన్ ఎన్నికలు: విజయం కోసం వైసీపీ, టీడీపీల ప్లాన్

విజయవాడ కార్పోరేషన్ ను కైవసం చేసుకొనేందుకు టీడీపీ, వైసీపీలు తమ వంతు శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నాయి.

2 Min read
Author : narsimha lode
Published : Mar 05 2021, 11:27 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

విజయవాడ కార్పోరేషన్ మేయర్ పదవిని కైవసం చేసుకోవడానికి అధికార వైసీపీ, విపక్ష టీడీపీలు వ్యూహా, ప్రతి వ్యూహాలను సిద్దం చేసుకొంటున్నాయి. రెండు పార్టీల నేతలు మంత్రులు, మాజీ మంత్రులను విజయవాడ కార్పోరేషన్ ఎన్నికలకు ఇంచార్జీలుగా నియమించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

నామినేషన్ల ఉపసంహారణకు గడువు ముగిసింది. విజయం కోసం వైసీపీ, టీడీపీలు తమ శక్తియుక్తులను ప్రదర్శిస్తున్నాయి. ఏకగ్రీవాల విషయంలో అధికార పార్టీ ఆశించిన లక్ష్యాలు నెరవేరకపోవడంతో ఓటర్లపై పట్టు సాధించేలా బాధ్యులైన నాయకులు కార్యాచరణ ప్రణాళికలు వేగవంతం చేశారు.

311

విజయవాడ నగరపాలక సంస్థను కైవసం చేసుకోవడాన్ని అధికార, ప్రతిపక్షాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో అక్కడ ఎన్నికలు ఉత్కంఠగా మారాయి. మరో నగరపాలక సంస్థ మచిలీపట్నంలో కూడా ఆసక్తికర పోరు నెలకొంది.

411

అధికార పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతను స్థానిక శాసనసభ్యుడు, మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) భుజస్కంధాలపై వేసుకొన్నారు, తెదేపా తరఫున మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావులు బాధ్యత తీసుకున్నారు.

511

మచిలీపట్నంలోని 50 డివిజన్లలో పోటీ అనివార్యం అనుకుంటున్న తరుణంలో 11వ వార్డులో తెదేపా అభ్యర్థి నాటకీయంగా బరిలో నుంచి తప్పుకోవడం చర్చనీయాంశం అయ్యింది.

611

మిగిలిన కొన్ని డివిజన్లలో కూడా తమ అభ్యర్థులను పోటీ నుంచి వైదొలిగేలా అధికార పక్ష నాయకులు చేసిన బెదిరింపులు, ప్రలోభాలు పనిచేయలేదని కొల్లు రవీంద్ర ఆరోపించారు. గడచిన ఎన్నికల్లో తెదేపా విజయం సాధించిన నేపథ్యంతో పాటు తమ హయాంలో చేసిన అభివృద్ధి పనులు అభ్యర్థుల గెలుపునకు దోహదపడతాయనే ధీమాలో తెదేపా నాయకులు ఉన్నారు.

711

నగరంలోని కొన్ని డివిజన్లలో జనసేనకు పట్టు ఉంది. గడచిన పంచాయతీ ఎన్నికల్లో తాము బలపర్చిన అభ్యర్థులకు అనూహ్య మద్దతు లభించడంతో ఆశావహ దృక్పథం ఉన్న ఆ పార్టీ నాయకులు నగరపాలక సంస్థ ఎన్నికల్లో సైతం పట్టు నిరూపించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు.

811

ఎక్కువ డివిజన్లలో బహుముఖ పోరు నెలకొంది. 17చోట్ల మాత్రమే ప్రధాన పక్షాల నుంచి ఇరువురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మిగిలిన ప్రాంతాల్లో ఒక్కో డివిజన్‌లో ముగ్గురు నుంచి ఐదుగురు అభ్యర్థుల వరకు ఉన్నారు.

911

ఎవరికి వారు మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి అవసరమైన డివిజన్లు దక్కుతాయన్న విశ్వాసంతో ఉన్నా పోలింగ్‌ తేదీ నాటికి ఎటువంటి మార్పులు చోటుచేసుకుంటాయో అన్న అనుమానాలు వెంటాడుతున్నాయి.

1011

తమకు పక్కాగా దక్కుతుందనుకుంటున్న ఓటు బ్యాంకును చెదరకుండా కాపాడుకోవడంతో పాటు ఎదుటి పక్షానికి చెందిన వారిని ప్రసన్నం చేసుకునే పనిలో వార్డు స్థాయిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు.

1111

ఆర్థికపరమైన అంశాల్లో కాస్త బలహీనంగా ఉన్న అభ్యర్థులకు తగు తోడ్పాటు అందించే దిశగా నాయకులు తమదైన ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ క్రమంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటికే జనసేన కార్యాలయంలో నిత్యావసర సరకులు నిల్వ చేశారని, మరో వార్డులో వైకాపా నాయకుని ఇంట్లో కుక్కర్లు ఉన్నాయన్న ఫిర్యాదులు వచ్చాయి.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Recommended image2
Now Playing
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu
Recommended image3
Now Playing
స్టూడెంట్స్ మాటలకూ పొట్టపగిలేలా నవ్వుతున్న Chandrababu | Asianet Telugu
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved