- Home
- Andhra Pradesh
- వైఎస్సార్ వర్ధంతి... తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలతో కలిసే ఏపీ సీఎం జగన్ నివాళి (ఫోటోలు)
వైఎస్సార్ వర్ధంతి... తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలతో కలిసే ఏపీ సీఎం జగన్ నివాళి (ఫోటోలు)
కడప: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన కుటుబసభ్యులంతా ఇడుపులపాయకు చేరుకుని సమాధి వద్ద నివాళి అర్పించారు. తల్లి విజయమ్మతో కలిసి సమాధి వద్దకు చేరుకున్న ఏపీ సీఎం జగన్, వైఎస్సార్ టిపి అధినేత్రి షర్మిల వైఎస్సార్ కు నివాళి అర్పించారు.

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి... ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ కు చేరుకుని నివాళి అర్పించిన ఏపీ సీఎం జగన్, తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల