తాడేపల్లిలో పార్టీ కార్యాలయానికి జగన్ శ్రీకారం (ఫొటోలు)

First Published Aug 10, 2019, 1:22 PM IST

తాడేపల్లిలో పార్టీ కార్యాలయానికి జగన్ శ్రీకారం (ఫొటోలు)

తాడేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత పార్టీ నేతలతో వైఎస్ జగన్ గ్రూప్ ఫొటో

పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి వచ్చిన సందర్భంగా తాడేపల్లిలో సందడి

తాడేపల్లిలో వైసిపి కేంద్ర కార్యాలయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారంనాడు ప్రారంభించారు.

పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో జగన్ కు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందిస్తున్న విజయసాయి రెడ్డి

వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన వైఎస్ జగన్

పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చిన నేతలకు, కార్యకర్తలకు జగన్ అభివాదం చేశారు.

పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీ నేతలతో వైఎస్ జగన్ ముచ్చటించారు.

తాడేపల్లిలో నిర్మించిన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ కేంద్ర కార్యాలయం నూతన భవనం ఇదే..

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?