అచ్చం తండ్రిలాగే ప్రమాణస్వీకారం తర్వాత జగన్ తొలి సంతకం

First Published 30, May 2019, 5:27 PM IST

 అచ్చం తండ్రి మాదిరిగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన  తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హమీని అమలు చేసేందుకు వైఎస్ జగన్ పూనుకొన్నారు. తండ్రేమో రైతులకు ఉచిత  విద్యుత్ ఫైలుపై సంతకం చేశాడు. పెన్షన్ పెంచుతూ జగన్  తొలి సంతకం చేశారు.
 
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2003లో ఆనాడు సీఎల్పీ నేతగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్ర నిర్వహించిన సమయంలో రైతులకు ఉచిత విద్యుత్‌ను అందిస్తామని వైఎస్ రాజశేఖర్ రెడ్డి  హామీ ఇచ్చారు. 2004 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓటమి పాలైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.

2004 మే 14వ తేదీన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత రైతులకు ఉచిత విద్యుత్‌ను ఇచ్చే ఫైలుపై వైఎస్ఆర్ సంతకం చేశారు.

ఆ సమయంలో ఏపీ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీని అమలు చేసే ఫైలుపై వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంతకం చేశారు.

2014లో ఉమ్మడి ఏపీ రాష్ట్రం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలుగా విభజించారు. 2019 ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చింది. ఏపీ రాష్ట్రంలో వైసీపీ 151 అసెంబ్లీ సీట్లను దక్కించుకొంది. ఈ ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 స్థానాలకే పరిమితమైంది.

2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్‌సీపీ చీఫ్ సుదీర్ఘంగా పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రకు ముందుగా  పెన్షన్లను పెంచుతామని హామీ ఇచ్చారు. పెన్షన్లను రూ. 3 వేలకు పెంచుతామన్నారు. ఈ హామీ మేరకు గురువారం నాడు విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిఫల్ స్టేడియంలో వైఎస్ జగన్

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో  రైతులకు ఉచిత విద్యుత్‌ ఫైలుపై సంతకం చేశారు. అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత పెన్షన్ల పెంపు ఫైలుపై సంతకం చేశారు.  పాదయాత్ర నిర్వహించిన సమయంలో హామీ ఇచ్చినట్టుగానే  పెన్షన్ ను రూ. 3 వేలను పెంచుతామన్నారు.

ఈ ఏడాది రూ.2250లకు  పెన్షన్‌ ఇస్తామన్నారు. ప్రతి ఏటా రూ.250 పెంచుతూ ఐదేళ్లలో  రూ. 3 వేలకు పెన్షన్ ను పెంచుతామని జగన్ ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని  జగన్ స్పష్టం చేశారు.

loader