- Home
- Andhra Pradesh
- పీఏ కూతురు వివాహా వేడుకకు హాజరైన సీఎం జగన్.. నూతన వధూవరులకు జగన్ దంపతుల ఆశీర్వాదం..
పీఏ కూతురు వివాహా వేడుకకు హాజరైన సీఎం జగన్.. నూతన వధూవరులకు జగన్ దంపతుల ఆశీర్వాదం..
సీఎం జగన్ శనివారం పులివెందులతో తన వ్యక్తిగత సహాయకుడు (పీఏ) డి రవిశేఖర్ కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యారు. సీఎం జగన్‌తో పాటు ఆయన సతీమణి భారతి రెడ్డి కూడా ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన వధూవరులు హేమలత, గంగాధర్‌లను సీఎం జగన్ దంపతులు ఆశీర్వదించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రెండు రోజుల పాటు వైఎస్సార్ జిల్లాలో పర్యటించారు. శుక్రవారం జిల్లాకు చేరుకున్న సీఎం జగన్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శుక్రవారం రాత్రి ఇడుపులపాయ ఎస్టేట్‌లో సీఎం జగన్ బస చేశారు.
శనివారం ఉదయం సీఎం జగన్ ఇడుపులపాయ ఎస్టేట్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి పులివెందుల భాకపురం చేరుకున్నారు. ఎస్‌సీఎస్‌ఆర్ గార్డెన్స్‌కు చేరుకున్న సీఎం జగన్.. తన వ్యక్తిగత సహాయకుడు డి రవిశేఖర్ కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యారు.
సీఎం జగన్‌తో పాటు ఆయన సతీమణి భారతి రెడ్డి కూడా ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు హేమలత, గంగాధర్‌లను సీఎం జగన్ దంపతులు ఆశీర్వదించారు.