పవన్ కల్యాణ్ కు రాపాక భారీ షాక్: వ్యూహాత్మకంగానే....

First Published 11, Aug 2020, 6:42 PM

పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ వైసీపీ ప్రభుత్వానికి రాపాక అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు. మూడు రాజధానుల వంటి కీలకమైన అంశాల విషయంలో కూడా రాపాక వరప్రసాద్ పార్టీ ఆదేశాలను లెక్క చేయలేదు. 

<p>జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ ఇచ్చారు. చాలా కాలంగా పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ రాపాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మద్దతుగా మాట్లాడుతున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ పవన్ కల్యాణ్ ఆయనపై చర్యలు తీసుకోలేదు.&nbsp;</p>

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ ఇచ్చారు. చాలా కాలంగా పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ రాపాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మద్దతుగా మాట్లాడుతున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ పవన్ కల్యాణ్ ఆయనపై చర్యలు తీసుకోలేదు. 

<p>ఓసారి మాత్రం ఆయనపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఉన్నారో లేదో తెలియదని వ్యాఖ్యానించారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ వైసీపీ ప్రభుత్వానికి రాపాక అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు. మూడు రాజధానుల వంటి కీలకమైన అంశాల విషయంలో కూడా రాపాక వరప్రసాద్ పార్టీ ఆదేశాలను లెక్క చేయలేదు. కానీ పవన్ కల్యాణ్ మీద తీవ్రమైన వ్యాఖ్యలేవీ చేయలేదు. తాజాగా, పవన్ కల్యాణ్ మీద కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆయనే గెలువలేదంటూ వ్యాఖ్యానించారు. జనసేనకు మిగతా కులాలవాళ్లు సహకరించలేదని అన్నారు. జనసేన భవిష్యత్తులో ఉండదని ఆయన అన్నారు.&nbsp;</p>

ఓసారి మాత్రం ఆయనపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఉన్నారో లేదో తెలియదని వ్యాఖ్యానించారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ వైసీపీ ప్రభుత్వానికి రాపాక అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు. మూడు రాజధానుల వంటి కీలకమైన అంశాల విషయంలో కూడా రాపాక వరప్రసాద్ పార్టీ ఆదేశాలను లెక్క చేయలేదు. కానీ పవన్ కల్యాణ్ మీద తీవ్రమైన వ్యాఖ్యలేవీ చేయలేదు. తాజాగా, పవన్ కల్యాణ్ మీద కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆయనే గెలువలేదంటూ వ్యాఖ్యానించారు. జనసేనకు మిగతా కులాలవాళ్లు సహకరించలేదని అన్నారు. జనసేన భవిష్యత్తులో ఉండదని ఆయన అన్నారు. 

<p>బిజెపితో జత కట్టిన పవన్ కల్యాణ్ వచ్చేనాళ్లలో ఏపీ రాజకీయాల్లో ప్రధానమైన భూమిక పోషించనున్నారు. సోము వీర్రాజు బిజెపి ఏపీ అధ్యక్షుడైన తర్వాత బిజెపి దూకుడు ప్రదర్శిస్తోంది. అటు టీడీపీ అధినేత చంద్రబాబును, ఇటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఢీకొనడానికి అవసరమైన వ్యూహాన్ని రచించుకుని అమలు చేయడానికి సిద్ధపడింది.&nbsp;</p>

బిజెపితో జత కట్టిన పవన్ కల్యాణ్ వచ్చేనాళ్లలో ఏపీ రాజకీయాల్లో ప్రధానమైన భూమిక పోషించనున్నారు. సోము వీర్రాజు బిజెపి ఏపీ అధ్యక్షుడైన తర్వాత బిజెపి దూకుడు ప్రదర్శిస్తోంది. అటు టీడీపీ అధినేత చంద్రబాబును, ఇటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఢీకొనడానికి అవసరమైన వ్యూహాన్ని రచించుకుని అమలు చేయడానికి సిద్ధపడింది. 

<p>తమ పోరాటానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ముందు పెట్టే ఆలోచనలో కూడా బిజెపి ఉన్నట్లు అర్థమవుతోంది. పవన్ కల్యాణ్ బిజెపి, జనసేన కూటమిని ముందుకు నడిపించే విషయంలో ప్రధానమైన పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు సంస్థాగత నిర్మాణం, సరైన వ్యూహర చన లేని పవన్ కల్యాణ్ కు బిజెపి సంస్థాగత నిర్మాణం, వ్యూహరచన ప్రధానం కానుంది. ఈ స్థితిలో వ్యూహాత్మకంగానే రాపాక వరప్రసాద్ పవన్ కల్యాణ్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి</p>

తమ పోరాటానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ముందు పెట్టే ఆలోచనలో కూడా బిజెపి ఉన్నట్లు అర్థమవుతోంది. పవన్ కల్యాణ్ బిజెపి, జనసేన కూటమిని ముందుకు నడిపించే విషయంలో ప్రధానమైన పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు సంస్థాగత నిర్మాణం, సరైన వ్యూహర చన లేని పవన్ కల్యాణ్ కు బిజెపి సంస్థాగత నిర్మాణం, వ్యూహరచన ప్రధానం కానుంది. ఈ స్థితిలో వ్యూహాత్మకంగానే రాపాక వరప్రసాద్ పవన్ కల్యాణ్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి

loader