MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Andhra Pradesh
  • కేశినేని నాని అలక వెనుక పెద్ద కథే....

కేశినేని నాని అలక వెనుక పెద్ద కథే....

పార్లమెంట్‌లో టీడీపీ విప్ పదవిని  విజయవాడ ఎంపీ కేశినేని వద్దనడం వెనుక కృష్ణా జిల్లాలోని టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరే కారణమని సమాచారం. దీన్ని దృష్టిలో ఉంచుకొనే కేశినేని నాని విప్ పదవిని తిరస్కరిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

2 Min read
Author : narsimha lode
| Updated : Jun 05 2019, 03:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
అమరావతిలో టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఇంకా పూర్తి కాలేదు. అయితే రాష్ట్ర కార్యాలయం పూర్తయ్యే వరకు గుంటూరు పార్టీ కార్యాలయాన్ని తాత్కాలికంగా ఉపయోగించుకోవాలని పార్టీ నేతలు భావించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211
అయితే గుంటూరు పార్టీ కార్యాలయం కంటే కూడ విజయవాడలో పార్టీ కార్యాలయమైతే అందరికీ అందుబాటులో ఉంటుందని మెజారిటీ నేతలు అభిప్రాయపడ్డారు.

311
దీంతో విజయవాడలో పార్టీ కార్యాలయం కోసం భవనాన్ని చూడాలని చంద్రబాబునాయుడు కేశినేని నానికి వారం రోజుల క్రితం సూచించారు.అయితే ఈ విషయమై కేశినేని నాని  భవనాల కోసం పరిశీలిస్తున్నారు.

411
మంగళవారం నాడు చంద్రబాబునాయుడు నివాసంలో  పార్టీ ముఖ్యులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో విజయవాడలో పార్టీ కార్యాలయం ఏర్పాటు గురించి చర్చించారు. దేవినేని ఉమ ఉపయోగించిన కార్యాలయాన్ని తాత్కాలికంగా రాష్ట్ర కార్యాలయంగా ఉపయోగించాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ విషయం కేశినేని నానికి నచ్చలేదని తెలుస్తోంది

511
రాష్ట్ర కార్యాలయం కోసం భవనాన్ని పరిశీలించాలని  తనకు తొలుత సూచించి ఆ తర్వాత దేవినేని ఉమ కార్యాలయాన్ని పార్టీ కార్యాలయంగా ఉపయోగించాలని నిర్ణయం తీసుకోవడంపై కేశినేని నాని అసంతృప్తికి గురయ్యారు.

611
టీడీపీ ఎంపీలకు పదవులను కేటాయించే విషయమై కూడ నాని అసంతృప్తిని వ్యక్తం చేశారని సమాచారం. పదవుల పంపకం విషయంలో నాయకత్వం తీరు సరిగా లేదనే వైఖరితో ఉన్నారని  చెబుతున్నారు. తనను అవమానపర్చేవిధంగా పదవుల పంపకం ఉందని నాని అభిప్రాయపడినట్టుగా తెలుస్తోంది.

711
అసంతృప్తితో ఉన్న కేశినేని నానితో బుధవారం మధ్యాహ్నం గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ భేటీ అయ్యారు.  నానిని బుజ్జగించేందుకు జయదేవ్ ప్రయత్నించారు. అయితే సోషల్ మీడియాలో తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని జయదేవ్‌తో నాని చెప్పారని సమాచారం.

811
విజయవాడ ఎంపీగా విజయం సాధించిన నాని బీజేపీలో చేరుతారని కూడ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.అయితే ఈ ప్రచారాన్ని నాని ఖండించారు. టీడీపీకి చెందిన కీలక నేతలు బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది. కొందరు నేతలు ఈ ప్రచారాన్ని ఖండించారు. బీజేపీలో తాను చేరడం లేదని నాని బుధవారం నాడు స్పష్టం చేశారు.

911

1011
ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడ పార్టీ పెద్దల తీరులో మార్పు రాలేదని భావనతో కేశినేని నాని ఉన్నారు. గల్లా జయదేవ్ తల్లికి పొలిట్ బ్యూరో లో పదవి ఇవ్వడంతో పాటు జయదేవ్ కు టీడీపీపీలో కీలక పదవిని కేటాయించడంపై నాని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

1111
పార్టీ మారుతున్నారని తప్పుడు ప్రచారం సాగుతున్న తరుణంలో  విప్ పదవి కేటాయిస్తారా అని నాని తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం.రాష్ట్రంలో పార్టీ అధికారాన్ని కోల్పోయిన తరుణంలో కూడ పదవుల పందేరంపై చంద్రబాబు తీసుకొన్న నిర్ణయంపై నాని అసంతృప్తితో ఉన్నారు.

About the Author

NL
narsimha lode
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Recommended image2
Now Playing
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu
Recommended image3
Now Playing
స్టూడెంట్స్ మాటలకూ పొట్టపగిలేలా నవ్వుతున్న Chandrababu | Asianet Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved