విశాఖలో గ్యాస్ లీక్: పిట్టల్లా పడిపోయారు, దృశ్యాలు చూడండి
విశాఖపట్నంలో ఓ పరిశ్రమ నుండి వెలువడిన విషవాయువుల కారణంగా పలువురు ప్రజల ప్రాణాలు కోల్పాగా చాలామంది కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషాద సంఘటన దృశ్యాలు.

విషవాయువు పీల్చుకుని మురికి కాలువలో పడిన వ్యక్తి

విషవాయువు పీల్చుకుని మురికి కాలువలో పడిన వ్యక్తి

విషవాయువు పీల్చుకుని అనారోగ్యానికి గురయిన వారిని హాస్పిటల్ కు చేరుస్తున్న సిబ్బంది

విషవాయువు పీల్చుకుని అనారోగ్యానికి గురయిన వారిని హాస్పిటల్ కు చేరుస్తున్న సిబ్బంది

కేజిహెచ్ హాస్పిటల్ వద్ద మహిళ ధీన స్థితి

కేజిహెచ్ హాస్పిటల్ వద్ద మహిళ ధీన స్థితి

క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలిస్తున్న వైద్యసిబ్బంది

క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలిస్తున్న వైద్యసిబ్బంది

విశాఖ కేజీహెచ్ వద్ద భయానక దృశ్యాలు

విశాఖ కేజీహెచ్ వద్ద భయానక దృశ్యాలు

రాజేంద్రప్రసాద్ వార్డు వద్ద పోలీస్ బందోబస్తు

రాజేంద్రప్రసాద్ వార్డు వద్ద పోలీస్ బందోబస్తు

విషవాాయువు కారణంగా కుప్పకూలిన వారిని హాస్పిటల్ కు చేర్చుతున్న సిబ్బంది

విషవాాయువు కారణంగా కుప్పకూలిన వారిని హాస్పిటల్ కు చేర్చుతున్న సిబ్బంది

ఒకే స్ట్రైచర్ పై ఇద్దరు క్షతగాత్రులను తీసుకెళుతూ

ఒకే స్ట్రైచర్ పై ఇద్దరు క్షతగాత్రులను తీసుకెళుతూ

గ్యాస్ లీక్ కారణంగా చిన్నారికి అస్వస్థత

గ్యాస్ లీక్ కారణంగా చిన్నారికి అస్వస్థత

హాస్పిటల్ వద్ద ఓ వృద్దురాలి రోదన

హాస్పిటల్ వద్ద ఓ వృద్దురాలి రోదన

హాస్పిటల్ చికిత్స పొందుతున్న చిన్నారులు

హాస్పిటల్ చికిత్స పొందుతున్న చిన్నారులు

విషవాయువు పీల్చుకున్న వారి పరిస్థితి

విషవాయువు పీల్చుకున్న వారి పరిస్థితి

హాస్పిటల్ లో క్షతగాత్రులు

హాస్పిటల్ లో క్షతగాత్రులు

చికిత్స పొందుతున్న చిన్నారులు

చికిత్స పొందుతున్న చిన్నారులు

అంబులెన్స్ లోనే వాంతులు చేసుకుంటున్న చిన్నారి

అంబులెన్స్ లోనే వాంతులు చేసుకుంటున్న చిన్నారి

క్షతగాత్రున్ని హాస్పిటల్ కు తరలిస్తున్న సిబ్బంది

క్షతగాత్రున్ని హాస్పిటల్ కు తరలిస్తున్న సిబ్బంది

విషవాయువు పీల్చుకుని బావిలో పడిన వ్యక్తి

విషవాయువు పీల్చుకుని బావిలో పడిన వ్యక్తి

చికిత్స పొందుతున్న విశాఖ గ్యాస్ లీకేజీ బాధితులు

చికిత్స పొందుతున్న విశాఖ గ్యాస్ లీకేజీ బాధితులు

చికిత్స పొందుతున్న చిన్నారి

చికిత్స పొందుతున్న చిన్నారి