తిరుమలలో ఇలా చేస్తే సామాన్యులూ విఐపిలే...

First Published 20, Jul 2019, 4:01 PM

తిరుమల: తిరుమలలో ఇక సామాన్యులు కూడా విఐపీలు కావచ్చు. భక్తులు తిరుమల శ్రీవారిని చాలా దగ్గరి నుంచి చూడాలని ఆరాటపడుతుంటారు. శ్రీవారి సన్నిధిలో కనీసం ఒక నిమిషమైనా ఉండాలని అనుకుంటారు. భక్తులు నిత్యం పోటెత్తుతుంటారు. దీంతో సామాన్యులకు ఆ అవకాశం చిక్కడం లేదు. ఒక్క సెకను కూడా శ్రీవారిని కనులారా చూసే భాగ్యం లభించడం లేదు. 
 
విఐపిలకు మాత్రం శ్రీవారి దర్శనం వేరుగా ఉంటుంది. అయితే, సామాన్యులు కూడా విఐపీలు అయ్యే అవకాశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కల్పిస్తోంది. సామాన్యులకు కూడా శ్రీనివాసుడిని అత్యంత సన్నిహితంగా చూసే అవకాశం దక్కబోతోంది. ఎవరినీ యాచించకుండా, విఐపిల సిఫార్సు లేకుండా ఆ భాగ్యాన్ని సొంతం చేసుకునే అవకాశాన్ని టీటీడి కల్పించడానికి నిర్ణయం తీసుకుంది.

సామాన్యులు సైతం బ్రేక్ దర్శనం చేసుకునే అవకాశం అది. ఇప్పటికే టీటీడీ ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 విఐపి దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఏ విధమైన సిఫార్సు లేకుండానే సామాన్యులకు విఐపి దర్శనం కల్పించే నిర్ణయం తీసుకుంది. శ్రీవారి రూ. 10 లక్షలకు పైగా విరాళం సమర్పించే వారికి బ్రేక్ దర్శనం దక్కుతోంది. సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాన్ని కల్పిస్తోంది.

ఇక నుంచి శ్రీవాణి పథకానికి రూ.10 వేలు విరాళంగా అందజేసే వ్యక్తులకు కూడా విఐపి బ్రేక్ దర్శనాలు లభించనున్నాయి. ఈ ఆలోచన ఉన్నట్లు టిటీడీ ఈవో సింఘాల్ ప్రకటించారు. విఐపి బ్రేక్ దర్శనం  సినీ ప్రముఖులు, రాజకీయ పెద్దలు, ఉన్నతాధికారులు, వివిధ రంగాల నిపుణులకు మాత్రమే అందుబాటులో ఉంటూ వచ్చింది. శ్రీవాణి పథకం ద్వారా సామాన్యులకు విఐపి దర్శనాలు కల్పించే విధానం త్వరలో అమలులోకి వస్తుందని అంటున్నారు.

శ్రీవాణి పథకం ద్వారా వచ్చే విరాళాలతో వివిధ ప్రాంతాల్లో శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మిస్తోంది. ఈ పథకానికి రూ. 10 వేలు విరాళం ఇచ్చే భక్తుడికి విఐపి బ్రేక్ దర్శనం కలిగిస్తే విరాళాలు పెద్ద యెత్తున వస్తాయని, తద్వారా శ్రీవారి ఆలయాల నిర్మాణాలు కూడా పెరుగుతాయని టిటీడీ భావిస్తోంది.

loader