MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • విజయవాడ వాసులూ : సహాయం కోసం ఈ అధికారులను సంప్రదించండి, ఫోన్ నెంబర్లు ఇవే

విజయవాడ వాసులూ : సహాయం కోసం ఈ అధికారులను సంప్రదించండి, ఫోన్ నెంబర్లు ఇవే

విజయవాడను వరదనీరు ముంచెత్తింది.  ఈ  వరదల్లో చిక్కుకున్న ప్రజలు సహాయం కోసం ప్రత్యేక అధికారులకు ఫోన్ చేయవచ్చు. ఏ ప్రాంతానికి ఏ అధికారిని నియమించారు... ఆయన ఫోన్ నెంబర్ తదితర వివరాలు మీకోసం... 

2 Min read
Author : Arun Kumar P
| Updated : Sep 02 2024, 05:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Vijayawada

Vijayawada

విజయవాడ  : ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు దంచి కొడుతున్నాయి. రెండ్రోలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి.  వరదనీటిలో వాగులు వంకలు కూడా ఉప్పొంగి ప్రవహిస్తూ జనావాసాలను ముంచెత్తుతున్నాయి. చెరువులు, కుంటలు, జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఇలా భారీ వర్షాలు వరదలకు దారితీసాయి...చాలాప్రాంతాలు ఇప్పటికే నీటమునిగాయి. ఇలా విజయవాడ నగరాన్ని కూడా వరదనీరు ముంచెత్తింది. 

విజయవాడ సమీపంలోని బుడమనేరు ఉప్పొంగడంతో నగరం నీటమునిగింది. భారీగా చేరుతున్న వరదనీటితో ప్రమాదకరంగా మారిన బుడమేరు శనివారం రాత్రికి విజయవాడలోకి ప్రవేశించింది. అంతకంతకు వరద పెరగడంతో విజయవాడలోని పలు కాలనీలు నీటమునిగాయి. వరదనీరు ఇళ్లను చుట్టుముట్టడంతో విజయవాడవాసులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. 

ఇప్పటికే విజయవాడ పరిస్థితిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పరిశీలించారు. నీటమునిగిన ప్రాంతాలను పరిశీలించిన సీఎం అక్కడి ప్రజల దీనస్థితిని చూసారు. వెంటనే వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు సహాయం చేయాలని... ప్రమాదకర స్థాయికి నీరు చేరిన కాలనీల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.  అలాగే ఇళ్ళలోకి వరదనీరు చేరిన కాలనీల్లో తినడానికి ఆహారం, తాగునీరు అందించాలని చంద్రబాబు ఆదేశించారు. 

ఇప్పటికే విజయవాడ నగరం నీటమునగగా...వర్షం ముప్పు ఇంకా పొంచివుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. నగరంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి ప్రాంతాల వారిగా సహాయక చర్యలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసింది.విజయవాడలోని ప్రాంతాల వారీగా ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. 

క్షేత్రస్థాయిలో బాధితులకు అందుబాటులో వుంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రభుత్వానికి అందించడం ప్రత్యేకంగా నియమించిన అధికారుల బాధ్యత. బాధితులకు అందించే పునరావాస కార్యక్రమాలను వీరే పర్యవేక్షించనున్నారు. ఏ ప్రాంతానికి ఏ అదికారిని నియమించారో ప్రకటించింన ప్రభుత్వం... ఆ ప్రాంతాల ప్రజలు సమాచారం అందించేలా అధికారి ఫోన్ నెంబర్ ను కూడా వెల్లడించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Vijayawada

Vijayawada

అధికారుల వివరాలు, ఫోన్ నంబర్లు : 

విజయవాడ సెంట్రల్

1. ఇందిరానగర్ కాలనీ- సుధాకర్ 9640909822

2. రామకృష్ణాపురం- వెంకటేశ్వర్లు 9866514153

3. ఉడా కాలనీ- శ్రీనివాస్ రెడ్డి 9100109124

4. ఆర్ఆర్ పేట- వి. పెద్దిబాబు 9848350481

5. ఆంధ్రప్రభ కాలనీ- అబ్దుల్ రబ్బానీ 9849588941

6. మధ్యకట్ట- టి. కోటేశ్వరరావు 9492274078

7. ఎల్బీఎస్ నగర్- సీహెచ్ శైలజ 9100109180

8. లూనా సెంటర్- పి. శ్రీనివాసరావు 9866776739

9. నందమూరి నగర్- యు. శ్రీనివాసరావు 9849909069

10. అజిత్సింగ్ నగర్- కె. అనురాధ 9154409539

11. సుబ్బరాజునగర్- సీహెచ్ ఆశారాణి 9492555088

12. దేవినగర్ - కే.ప్రియాంక 8500500270

13. పటేల్ నగర్- కె. శ్రీనివాసరావు 7981344125
 

35
Vijayawada

Vijayawada

విజయవాడ పశ్చిమ

14. జోజినగర్- వీకే విజయశ్రీ 9440818026

15. ఊర్మిలా నగర్- శ్రీనివాస్ 8328317067

16. ఓల్డ్ ఆర్ఆర్ పేట- ఎస్ఏ ఆజీజ్ 9394494645

17. పాల ఫ్యాక్టరీ ఏరియా- జె. సునీత 9441871260

45
Vijayawada

Vijayawada

విజయవాడ తూర్పు

18. రాజరాజేశ్వరీ నగర్- పి. వెంకటనారాయణ 7901610163

19. మహానాడు రోడ్డు- పి.బాలాజీ కుమార్ 7995086772

20. బ్యాంకు కాలనీ- హేమచంద్ర 9849901148

21. ఏపీఐఐసీ కాలనీ- ఎ. కృష్ణచైతన్య 9398143677

22. కృష్ణలంక - పీఎం సుభాని 7995087045

23. రామలింగేశ్వరనగర్- జి. ఉమాదేవి 8074783959
 

55
Vijayawada

Vijayawada

విజయవాడ రూరల్

24. గొల్లపూడి- ఈ. గోపీచంద్ 9989932852

25. రాయనపాడు- సాకా నాగమణెమ్మ 8331056859

26. జక్కంపూడి - నాగమల్లిక 9966661246

27. పైడూరుపాడు- శ్రీనివాస్యాదవ్ 7416499399

28. కేవీ కండ్రిక- మహేశ్వరరావు 9849902595

29. అంబాపురం- బి. నాగరాజు 8333991210

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
MPTC ZPTC Elections 2026: ఏపీ స్థానిక పోరు స్టార్ట్.. క్యూలైన్లలో 2.61 కోట్ల మంది.. ఆ జిల్లాల్లో మాత్రం ట్విస్ట్
Recommended image2
Now Playing
నెల్లూరు మేయర్ గా భారీ విజయం సాధించిన రూప్ కుమార్ యాదవ్ | Roop Kumar Yadav Wins Big as Nellore Mayor
Recommended image3
Pawan Kalyan : పవన్ 100% స్ట్రైక్ రేట్ ఫామ్ కంటిన్యూ.. జనసేన గెలిచిన స్థానాలివే, విజేతలు వీళ్లే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved