MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Andhra Pradesh
  • సీఎం జగన్ తో టిటిడి, విజయవాడ, శ్రీశైలం ఆలయ అధికారులు... ప్రత్యేక ఆహ్వానం (ఫోటోలు)

సీఎం జగన్ తో టిటిడి, విజయవాడ, శ్రీశైలం ఆలయ అధికారులు... ప్రత్యేక ఆహ్వానం (ఫోటోలు)

తిరుమలలో త్వరలో జరగనున్న  శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా సీఎం వైయస్‌.జగన్‌ను ఆహ్వానించారు తిరుమల తిరుపతి దేవస్ధానం ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి. టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్టర్ కె ఎస్‌ జవహర్ రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి (ఎండోమెంట్స్‌) జి వాణీ మోహన్‌ తో పాటు సీఎంనును కలిసిన సుబ్బారెడ్డి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు.  క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా దుర్గామల్లేశ్వరస్వామి దేవస్ధానంలో కళ, సాంస్కృతిక, ఆరోగ్య వేదిక(ధర్మపధం)ను ప్రారంభించిన సీఎం జగన్‌. ఈ సందర్భంగా దుర్గాదేవి శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించాల్సిందిగా సీఎంను ఆహ్వానించిన ఆలయ ఈవో. ఆ తర్వాత సింహాచలం, ద్వారకా తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తి, అన్నవరం దేవస్ధానాల కార్యనిర్వహణాధికారులు సీఎంను ప్రసాదాలు అందజేసారు. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి దేవస్ధానం దసరా ఉత్సవాలకు హాజరు కావాల్సిందిగా సీఎం జగన్‌ను ఆహ్వానించారు ఆలయఈవో లవన్న.  

2 Min read
Author : Arun Kumar P
| Updated : Sep 27 2021, 05:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
119

సీఎం జగన్ ను కలిసిన టిటిడి, శ్రీశైలం, విజయవాడ, సింహాచలం, ద్వారకా తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తి, అన్నవరం దేవస్ధానాల కార్యనిర్వహణాధికారులు  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
219

సీఎం జగన్ ను కలిసిన టిటిడి, శ్రీశైలం, విజయవాడ, సింహాచలం, ద్వారకా తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తి, అన్నవరం దేవస్ధానాల కార్యనిర్వహణాధికారులు  

319

419

519

619

719

819

919

1019

1119

1219

1319

1419

1519

1619

1719

1819

1919

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 
Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్
Recommended image2
Now Playing
Nara Lokesh Hilarious Comments On Varma | Asianet News Telugu
Recommended image3
Now Playing
మండలిలో గోరెటి గర్జన | Goeti Venkanna Council Speech | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved