మొన్న భూమా.. నేడు గంగుల: ఫ్యాక్షన్ సెంటర్‌లో బేస్ దిశగా బీజేపీ
First Published Aug 1, 2019, 7:12 PM IST
ఇటీవల జరిగిన ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోని కమలనాథులు.. కేంద్రంలో మాత్రం మళ్లీ అధికారాన్ని కేంద్రంలో అధికారాన్ని మాత్రం దక్కించుకున్నారు. దేశం మొత్తం మోడీ పవనాలు వీచినా.. ఏపీ మాత్రం కాషాయ నేతలకు మింగుడు పడటంలేదు.

ఆంధ్రప్రదేశ్‌లో పాగా వేయడానికి భారతీయ జనతాపార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు! ఈ సారి మాత్రం ఏపీని వదిలిపెట్టేది లేదన్నట్లుగా బీజేపీ పావులు కదుపుతోంది. దానికి అనుగుణంగానే ఆ పార్టీ నాయకులు తరుచుగా రాష్ట్రంలో పర్యటిస్తూ.. అధికార- ప్రతిపక్షాలపై రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీలో మెజారిటీ నాయకులు వైసీపీ సర్కారు విధానాలు, జగన్ పనితీరుపై విమర్శలు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?