ఇసుక తట్ట మోసిన చంద్రబాబు: తాపీ పనిముట్లతో టీడీపీ నిరసన (ఫొటోలు)
First Published Dec 2, 2020, 9:45 AM IST
సామాన్యులకు అందుబాటులో లేకుండా ఇసుక ధరను బంగారం మాదిరిగా పెంచినట్లు ఆరోపిస్తూ టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు వినూత్న నిరసనకు దిగారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?