MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Andhra Pradesh
  • ఏపీలో ప్లాన్: సుజనాకు బీజేపీ కీలక పదవి, టీడీపీకి దెబ్బేనా?

ఏపీలో ప్లాన్: సుజనాకు బీజేపీ కీలక పదవి, టీడీపీకి దెబ్బేనా?

ఏఫీ రాష్ట్రంలో  టీడీపీని దెబ్బకొట్టేందుకు  బీజేపీ నాయకత్వం పావులు కదుపుతోంది. టీడీపీలో కీలక నేతలను బీజేపీలో చేర్పించే బాధ్యతను మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరికి అప్పగించారని సమాచారం. రాజ్యసభలోని ప్లాన్‌ను  కూడ ఏపీ అసెంబ్లీలో అమలు చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.  

1 Min read
Author : narsimha lode
Published : Jun 23 2019, 03:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఏపీలో టీడీపీని కోలుకోలేని దెబ్బతీసేందుకు బీజేపీ నాయకత్వం వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది.రాజ్యసభలో టీడీపీపీని బీజేపీలో విలీనం చేయాలని సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావులు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు లేఖ ఇచ్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
టీడీపీలో కీలకంగా ఉన్న నేతలను బీజేపీలో చేర్పించేందుకు  సుజనా కీలకపాత్ర పోషిస్తున్నారని సమాచారం. బీజేపీలో చేరాలని  కొందరు నేతలకు సుజనా చౌదరి ఫోన్‌లో సంప్రదింపులు జరిపారని ప్రచారం సాగుతోంది.

36
బీజేపీలో సుజనా చౌదరికి కీలక పదవిని కేటాయించే అవకాశం ఉందంటున్నారు.  ఏపీ అసెంబ్లీలో కూడ  రాజ్యసభలో  అవలంభించిన విధానాన్ని సరైన సమయంలో అవలంభించే అవకాశం ఉంది. పార్టీ మారినా తమ పదవులు కోల్పోకుండా ఈ ప్లాన్‌ను అమలు చేయాలని చూస్తున్నారని  ప్రచారం సాగుతోంది.

46
ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నేతలకు కూడ బీజేపీ నేతలు గాలం వేస్తున్నట్టుగా చెబుతున్నారు. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, కర్నూల్ జిల్లాలపై సుజనా చౌదరి కేంద్రీకరించినట్టుగా ప్రచారంలో ఉంది.

56
2014 ఎన్నికలకు ముందు కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలపై సుజనా కేంద్రీకరించారు.  ఈ జిల్లాల్లో అభ్యర్థుల ఎంపికతో పాటు ఇతర విషయాలపై సుజనా కీలకంగా వ్యవహరించారు.

66
తన సంబంధాలను బీజేపీని బలోపేతం చేసేందుకు సుజనా కీలకంగా వ్యవహరించే అవకాశం ఉందని కమలదళం భావిస్తోంది. ఇందులో భాగంగానే  కాషాయదళం సుజనా చౌదరికి బీజేపీ నాయకత్వం కీలక పదవిని కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు.

About the Author

NL
narsimha lode
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Recommended image2
Now Playing
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu
Recommended image3
Now Playing
స్టూడెంట్స్ మాటలకూ పొట్టపగిలేలా నవ్వుతున్న Chandrababu | Asianet Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved