ముందస్తు వేడుకలు...టిడిపి జాతీయ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు
First Published Dec 22, 2020, 3:36 PM IST
ఇవాళ(మంగళవారం) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సెమి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి.

అమరావతి: క్రైస్తవులు ఎంతో పవిత్రంగా భావించే క్రిస్మస్ పండగ మరో మూడు రోజుల్లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగుదేశం శ్రేణులు కాస్త ముందుగానే క్రిస్మస్ సెలబ్రేషన్స్ ను ప్రారంభించారు.

ఇవాళ(మంగళవారం) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సెమి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ నేతలుకేక్ కట్ చేసి సెమి క్రిస్మస్ వేడుకలు జరుపుకోగా... మత పెద్దలు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?