అశోక్ గజపతి రాజుతో ఢీ: జగన్ ఆఫర్ కు నో చెప్పిన సంచయిత
ఆనంద గజపతిరాజు కూతురు సంచయిత గజపతి రాజు ఈ మధ్య కాలంలో తన ప్రాభవాన్ని పెంచుకునే పనిలో పడింది. అప్పటికే బీజేపీ ఢిల్లీ అధికార ;ప్రతినిధిగా కొనసాగుతున్న సంచయిత.... ఆంధ్రప్రదేశ్ లోకి తమ కుటుంబం ఆధీనంలో నడిచే సింహాచలం ట్రస్ట్ బాధ్యతల్లోకి అడుగుపెట్టింది.

ఒక కుటుంబ గొడవ రాజకీయ వాతావరణాన్ని కూడా వేడెక్కించే వైనాన్ని మనం ఆంధ్రప్రదేశ్ లో చూడవచ్చు. గజపతుల రాజకుటుంబీకుల మధ్య సాగుతున్న ఆధిపత్యపోరు మనకు ఈ విషయాలను కళ్ళకు కట్టినట్టుగా చూపెడుతున్నాయి. పూసపాటి వంశీయుల మధ్య పోరు రాజకీయ రంగు పులుముకోవడం తో కుటుంబపోరు కాస్తా రాజకీయ పోరుగా మారింది.

బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ.... అశోక్ గజపతి రాజు తో ఉన్న కుటుంబ విభేదాల వల్ల ఆమెను వైసీపీ దగ్గరకు తీసింది. అశోక్ గజపతి రాజునూ నేరుగా వారి కుటుంబ సభ్యులతోనే ఢీకొనడం జగన్ కి చాలా తేలిక.

బీజేపీ పార్టీ నేత అయిన సంచయితకు సింహాచలం దేవస్థానం సహా మిగిలిన ఆస్తులను చూసుకునే మాన్సాస్ ట్రస్ట్ బాధ్యతలను అప్పగించింది. ఆమె సైతం ఆ బాధ్యతల్లో చురుగా ఉంటూ తనదైన ముద్ర వేస్తూ వెళ్ళింది.

అవసరమొచ్చినప్పుడు జగన్ సర్కార్ కి సహాయం కూడా చేసింది. విజయనగరంలో మూడు సింహాల స్థంభం కూల్చివేత విషయంలో... వైసీపీ పై తీవ్ర్ ఆరోపణలు చేసిన అశోక్ గజపతి రాజుకు కౌంటర్ ఇచ్చింది. ఆస్తులను జగన్ హయాం లో ధ్వంసం చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేసినప్పుడు బాబాయి దీని సంగతేంటి అని కూడా ప్రశ్నించింది.

దీనంతటిని చూసిన వైసీపీ అధిష్టానం... సంచయిత వల్ల ప్రయోజనాలు అనేకం అని గ్రహించడంతోపాటుగా... గజపతుల వంశానికే చెందినదవడం వల్ల... రాజకుటుంబానికి విశ్వాసపాత్రులుగా ఉన్న కుటుంబాల మద్దతు కూడా దక్కుతుందని అనుకున్నారు.

ఈ లెక్కల్లో భాగంగా సంచయితకు విజయనగరం ఎంపీ టికెట్ ని ఆఫర్ చేయాలనీ భావించింది వైసీపీ అధిష్టానం. గత ఎన్నికల్లో ఇది వైసీపీ సిట్టింగ్ సీటే అయినప్పటికీ... అది గజపతి రాజులకు బాగా పట్టున్న ప్రాంతం.

గత ఎన్నికల్లో జగన్ బలమైన గాలిలో కూడా, ఉత్తరాంధ్రలో జగన్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించినప్పటికీ కూడా... ఈ నియోజకవర్గంలో మాత్రం 40 వేల ఓట్లతోనే బెల్లాన చంద్రశేఖర్ గెలిచారు. ఆయన కూడా జగన్ గాలిలో మాత్రమే గెలిచారు.

వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. అశోక్ గజపతిరాజుకి సానుభూతి గనుక పెరిగితే ఈ సీటు చేయిజారిపోయే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం బారిన పడకుండా ఉండాలంటే వారికి సంచయిత గజపతిరాజు మంచి ఛాయస్. అందుకని ఆమెకు విజయనగరం ఎంపీ టికెట్ ని జగన్ ఆఫర్ చేసినట్టు టాక్.

ఎంపీ టికెట్ ఆఫర్ ని సంచయిత సున్నితంగానే తిరస్కరించినట్టు సమాచారం. తాను బీజేపీలో కొనసాగుతున్నానని, తాను బీజేపీ నేతనే అని ఆమె చెప్పిందట. ఏపీలో ఎటువంటి బలంలేని బీజేపీని పట్టుకొని సంచయిత వేలాడడం ఏమిటని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతానికి సమాచారం అయితే ఇది. చూడాలి భవిష్యత్తులో ఎన్నికలప్పుడు కూడా సంచయిత ఇదే మాట మీద ఉంటుందా, లేదా వైసీపీలో చేరుతుందా అనేది వేచి చూడాల్సిన అంశం.