MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Andhra Pradesh
  • మంత్రి హోదాలో తొలిసారిగా కృష్ణా జిల్లాకు.. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రోజా (ఫోటోలు)

మంత్రి హోదాలో తొలిసారిగా కృష్ణా జిల్లాకు.. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రోజా (ఫోటోలు)

కృష్ణా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా తొలిసారి మచిలీపట్నం పర్యటనకు విచ్చేసిన రోజాకు మంగళవారం స్థానిక అర్ అండ్ బి అతిధి గృహం వద్ద ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. 

2 Min read
Author : Siva Kodati
Published : May 10 2022, 10:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
roja

roja

మంత్రి హోదాలో తొలిసారి కృష్ణా జిల్లాకు వచ్చిన ఆర్‌కే రోజా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు ఆహారాన్ని తినిపిస్తోన్న మంత్రులు జోగి రమేష్, రోజా

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
roja

roja

మంత్రి హోదాలో తొలిసారి కృష్ణా జిల్లాకు వచ్చిన ఆర్‌కే రోజా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మంత్రులు రోజా, జోగి రమేష్, ఎమ్మెల్యేలు కొడాలి నాని, పేర్ని నాని తదితరులు

310
roja

roja

మంత్రి హోదాలో తొలిసారి కృష్ణా జిల్లాకు వచ్చిన ఆర్‌కే రోజా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టాల్స్‌లో వున్న మహిళలతో సెల్ఫీ దిగుతోన్న మంత్రి రోజా

410
roja

roja

మంత్రి హోదాలో తొలిసారి కృష్ణా జిల్లాకు వచ్చిన ఆర్‌కే రోజా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టాల్స్‌లో చీరను పరిశీలిస్తున్న మంత్రులు రోజా, జోగి రమేష్

510
roja

roja

మంత్రి హోదాలో తొలిసారి కృష్ణా జిల్లాకు వచ్చిన ఆర్‌కే రోజా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వృద్ధురాలికి కళ్లజోడును పెడుతోన్న మంత్రి రోజా, పక్కన మరో మంత్రి జోగి రమేష్

610
roja

roja

మంత్రి హోదాలో తొలిసారి కృష్ణా జిల్లాకు వచ్చిన ఆర్‌కే రోజా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టాల్స్‌లో వున్న మహిళలు తయారు చేసిన వంటకాలను రుచి చూస్తోన్న మంత్రులు రోజా, జోగి రమేష్

710
roja

roja

మంత్రి హోదాలో తొలిసారి కృష్ణా జిల్లాకు వచ్చిన ఆర్‌కే రోజా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్ధికి ల్యాప్‌టాప్ బహూకరిస్తున్న మంత్రులు రోజా, జోగి రమేష్

810
roja

roja

మంత్రి హోదాలో తొలిసారి కృష్ణా జిల్లాకు వచ్చిన ఆర్‌కే రోజా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు నిధులకు సంబంధించిన చెక్కును అందజేస్తోన్న మంత్రులు రోజా, జోగి రమేష్

910
roja

roja

మంత్రి హోదాలో తొలిసారి కృష్ణా జిల్లాకు వచ్చిన ఆర్‌కే రోజా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టాల్స్‌లో వున్న మహిళలు తయారు చేసిన ఆభరణాలను పరిశీలిస్తున్న రోజా, జోగి రమేష్

1010
roja

roja

మంత్రి హోదాలో తొలిసారి కృష్ణా జిల్లాకు వచ్చిన ఆర్‌కే రోజా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టాల్స్‌లో ధాన్యపు కంకులను పరిశీలిస్తున్న మంత్రులు రోజా, జోగి రమేష్

About the Author

SK
Siva Kodati
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
మారనున్న తిరుమల రూపురేఖలు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం | CM Chandrababu Naidu Tirumala Visite
Recommended image2
Tirumala : శ్రీవారి భక్తులను గుడ్ న్యూస్.. అందుబాటులోకి 32 EV బస్సులు, ఇకపై ఫ్రీ జర్నీ
Recommended image3
Annadhanam Spots : మీ ప్రాంతంలో ఎక్కడ అన్నదానం జరుగుతుందో ఈజీగా తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved