నూతన ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించిన మండలి ఛైర్మన్

First Published Apr 1, 2021, 3:53 PM IST

మండలి చైర్మన్ ఎం.ఎ.షరీఫ్ అసెంబ్లీలోని తన కార్యాలయంలో గురువారం నూతన ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించారు.