MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Andhra Pradesh
  • మా జోలికొస్తే తోలుతీస్తాం...వడ్డీతో సహా తిరిగిస్తాం..: లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్

మా జోలికొస్తే తోలుతీస్తాం...వడ్డీతో సహా తిరిగిస్తాం..: లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్

బద్వేలులో సొంత పార్టీ ఎమ్మెల్యే చనిపోతే ముఖ్యమంత్రి నవ్వుతూ ఆ కుటుంబాన్ని పరామర్శించారని... అందుకే జగన్ రెడ్డి పేరు సైకో రెడ్డి అని నారా లోకేష్ ఎద్దేవా చేశారు.

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 31 2021, 04:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసి ఏ సీఎం అయినా సంతోషిస్తారు... కానీ ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాత్రం టీడీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలపై దాడులు చేసి ఆనందిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని లక్కరాజుపల్లెలో వైసీపీ కార్యకర్తల దాడిలో మృతి చెందిన గరికపాటి కృష్ణారావు కుటుంబాన్ని బుధవారం లోకేష్ పరామర్శించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ... బద్వేలులో సొంత పార్టీ ఎమ్మెల్యే చనిపోతే ముఖ్యమంత్రి నవ్వుతూ ఆ కుటుంబాన్ని పరామర్శించారని... అందుకే జగన్ రెడ్డి పేరు సైకో రెడ్డి అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సైకోరెడ్డి పాలన నడుస్తోందన్నారు.

37
''పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాక గరికపాటి కృష్ణారావును దారుణంగా హత్య చేశారు. కృష్ణారావును ప్రాణాలను కాపాడుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దళిత అభ్యర్థిని సర్పంచిగా గెలించామన్న కక్షతో మా పార్టీ నాయకున్ని రోడ్డుపైన దారుణంగా హత్య చేశారు. గతంలో అభివృద్ధి, సంక్షేమాల్లో ఇతర రాష్ట్రాలతో పోటీ పడేవాళ్లం. కానీ నేడు దాడులు, హత్యలు, ఫ్యాక్షన్ రాజకీయాలతో బీహార్ తో పోటీపడుతున్నాం'' అని మండిపడ్డారు.

47
''వచ్చేది టీడీపీ ప్రభుత్వం అని అంబటి రాంబాబు గుర్తు పెట్టుకోవాలి. త్వరలో ప్రజలే వైకాపా నాయకుల్ని తరిమికొట్టే రోజు వస్తుందని హెచ్చరిస్తున్నా.151 మందిమి గెలిచాం.. ఇష్టానుసారంగా చేస్తామంటే కుదరదు. దురాలోచనతో ఉన్నా మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు. మళ్లీ చెప్తున్నా.. వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాం'' అని లోకేష్ హెచ్చరించారు.

57
''బడుగు, బలహీన వర్గాలు రాజకీయాల్లోకి రాకూడదా? దళిత మహిళ సర్పంచ్ గా గెలిస్తే మీకెందుకంత కడుపుమంట.? మా కార్యకర్తల జోలికొస్తే తోలుతీస్తాం. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో 25 మంది కార్యకర్తలను దారుణంగా హత్య చేశారు. ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. మాస్కు ఇవ్వండని డాక్టర్ సుధాకర్ రెడ్డి అడిగితే ఇబ్బందులు పెట్టారు. డాక్టర్ అనితారాణి దుస్తులు మార్చుకుంటుంటే వీడియోలు తీసి వేధించారు. తిరుగుబాటు చేసే సమయం ఆసన్నమైంది. అందరం కలిసి ప్రభుత్వంపై పోరాడాలి'' అని సూచించారు.

67
''కృష్ణారావు కుటుంబానికి అండగా వుంటా. హంతకులకు శిక్ష పడేవరకు పోరాడతాం. ఆ కుటుంబానికి పార్టీ తరపున ఆర్థిక సాయం చేస్తే వాళ్లే తిరిగి వేరే కార్యకర్తలకు ఇవ్వాలన్నారు. కానీ కృష్ణారావు పేరుతో ట్రస్టు ఏర్పాటు చేసి పేదలకు మంచి చేయండని కుటుంబాన్ని కోరాక ఆర్థిక సాయాన్ని స్వీకరించారు'' అని తెలిపారు.

77
''అధికారం శాశ్వతం కాదన్న విషయం వైసీపీ నాయకులు గుర్తుంచుకోవాలి. కొంతమంది పోలీసుల అధికారులు చట్టాన్ని అతిక్రమించి పని మనుషుల్లాగా పనిచేస్తున్నారు. పోలీసులు మారి చట్టాన్ని కాపాడాలి. ఏకపక్షంగా వ్యవహరించిన పోలీసులు ఇబ్బందులు పడబోతున్నారు. మాచర్లకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని పంపితే బోండా ఉమ, బుద్ధా వెంకన్నపై దాడి చేశారు. దాడిలో పాల్గొన్న వ్యక్తిని పోలీసులు కాపాడారు. మాచర్ల దాడి నిందితున్ని మున్సిపల్ చైర్మన్ చేసాడు ఈ సైకోరెడ్డి. అనూష అనే సోదరిని చంపితే ప్రభుత్వంలో స్పందన లేదు. టీడీపీ పోరాడితే అప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వం దిగొచ్చింది. 40 రోజులైనా ఆ కేసు ఏమైంది. ఎక్కడుంది మీ దిశ చట్టం.? హోమంత్రి కూతురికి ఇలాంటి అన్యాయం జరిగితే ఇలాగే వ్యవహరిస్తారా? ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రభుత్వంపై తిరగబడే రోజు వస్తుంది'' అని లోకేష్ హెచ్చరించారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Jogi Ramesh vs Meghana | బైబిల్ చదివితే తప్పా.. పూజ చేయాలన్న భయమేసేది | Controversy
Recommended image2
Now Playing
మోసం చేసి పెళ్లి చేశారు ఆధారాలతో బయటపెట్టిన జోగి మేఘన | Jogi Meghana Pressmeet
Recommended image3
Jogi Ramesh: రాజీవ్‌కు ఆ స‌మ‌స్య ఉంద‌ని తెలిసి మ‌రీ నా గొంతు కోశారు.. జోగి ర‌మేశ్ కోడ‌లు ఆవేద‌న
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved