MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Andhra Pradesh
  • ఆటో నడిపిన మంత్రి రోజా.. ఫోటోలు..!

ఆటో నడిపిన మంత్రి రోజా.. ఫోటోలు..!

ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని ఆమె చెప్పారు.  

1 Min read
Author : ramya Sridhar
Published : Jul 16 2022, 10:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Roja Auto

Roja Auto

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా.. ఆటో నడిపారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి   విశాఖ లో వాహన మిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Roja

Roja

 ఈ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో వీక్షించిన ఆమె.. తదుపరి కార్యక్రమంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ఆమె ఆటో నడిపి సందడి చేశారు.

34
Roja

Roja

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి రోజా మాట్లాడారు. ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని ఆమె చెప్పారు.

44
Roja

Roja

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేద వాళ్ళ కోసం దృష్టి  పెట్టి ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందించే లక్ష్యంతో నేడు వాహన మిత్ర ద్వారా రూ. 262 కోట్లు జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారని మంత్రి రోజా పేర్కొన్నారు.

అనంతరం పర్యాటక శాఖ మంత్రి, ఎం.పి. గురుమూర్తి,  జిల్లా కలెక్టర్ కె వెంకటరమణా రెడ్డి , జిల్లా ఎస్.పి పరమేశ్వర రెడ్డి , గ్రంధాలయ చైర్మన్ మధుబాల  లబ్దిదారులను ఉద్దేశించి ప్రసంగించి మెగా చెక్ ను అందించారు

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
తిరుమల ఆలయంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన CM చంద్రబాబు | CM Chandrababu Unveils New Calendar
Recommended image2
ఆ ఇంజ‌క్ష‌న్ల వాడ‌కంపై ఏపీ ప్ర‌భుత్వం సీరియ‌స్‌.. 100 మెడికల్ షాపుల్లో తనిఖీలు
Recommended image3
ప్రైవేట్ కోచింగ్ సెంట‌ర్ల‌పై ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి.. సీఎం కీల‌క ఆదేశాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved