విశాఖలో స్వరూపానంద ఆశీస్సులు తీసుకున్న మంత్రి ఆర్కే రోజా (ఫోటోలు)
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా పలు పుణ్య క్షేత్రాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా శనివారం విశాఖ శారదా పీఠాన్ని సందర్శించారు. స్వరూపానంద స్వామి ఆశీస్సుల కోసం ఆమె అక్కడకు వెళ్లారు. ఈ సందర్భంగా రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ఆర్కే రోజా ప్రత్యేక పూజలు చేశారు.
15

roja
విశాఖ శారదా పీఠంలో స్వరూపానంద స్వామికి పండ్లు సమర్పిస్తున్న ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా, తదితరులు
25
roja
విశాఖ శారదా పీఠంలోని వాలంటీర్లు, స్వరూపానంద శిష్యులు, తదితరుల తో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా గ్రూప్ ఫోటో
35
roja
విశాఖ శారదా పీఠంలో కొలువైయున్న రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తోన్న మంత్రి ఆర్కే రోజా
45
roja
విశాఖ శారదా పీఠంలో స్వరూపానంద స్వామికి పండ్లు సమర్పిస్తున్న మంత్రి ఆర్కే రోజా , పక్కన స్వాత్మానందేంద్ర స్వామి
55
roja
విశాఖ శారదా పీఠంలో స్వరూపానంద స్వామి ఆశీర్వాదం తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా
Latest Videos