MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Andhra Pradesh
  • బీజేపీలోకి చిరంజీవి... పవన్ తో డీల్ కుదిరిందా?

బీజేపీలోకి చిరంజీవి... పవన్ తో డీల్ కుదిరిందా?

చిరంజీవిని  బీజేపీలోకి చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారనే వాదనలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా... బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీశాయి.

2 Min read
Author : ramya Sridhar
| Updated : Aug 03 2019, 12:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తెలుగు రాష్ట్రాల్లో పాగా వేసేందుకు జాతీయ పార్టీ బీజేపీ బాగానే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల్లోని సీనియర్ నేతలపై దృష్టి పెట్టింది. సీనియర్లకు పార్టీలో చేర్చుకొని బలం పెంచుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు కమలం గూటికి చేరిపోయారు. కాగా... ఇప్పుడు బీజేపీ దృష్టి.. సీనియర్ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవిపై పడింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
చిరంజీవిని బీజేపీలోకి చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారనే వాదనలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా... బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీశాయి.

చిరంజీవిని బీజేపీలోకి చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారనే వాదనలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా... బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీశాయి.

చిరంజీవిని బీజేపీలోకి చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారనే వాదనలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా... బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీశాయి.
36
చిరంజీవి బీజేపీలోకి వస్తే స్వాగతిస్తామని మాణిక్యాలరావు అన్నారు. ఆ పార్టీ రాష్ట్ర సభ్యత్వ నమోదు ప్రక్రియ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో శుక్రవారం ఆయన ఇంటింటికి తిరిగి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... చిరంజీవి తమ పార్టీలో చేరాలని అనుకుంటే స్వాగతిస్తామని ప్రకటించారు.

46
కేవలం చిరంజీవి మాత్రమే కాదు ఆయన సోదరుడు, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని.. లేదంటే ఆ పార్టీ మద్దతుతో తన పార్టీని కొనసాగిస్తారనే వార్తలు వినపడుతున్నాయి.

56
ఇటీవల తానా సభలకు వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడ.. బీజేపీ నేత రామ్ మాధవ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఈ రకమైన డీల్ కుదరిందనే వాదనలు వినపడుతున్నాయి. అధికారికంగా అయితే.. దీనిపై ఇప్పటి వరకు ఎవరూ నోరు విప్పలేదు.

66
కాగా, 2009 ఎన్నికల తర్వాత పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవి ఆ తర్వాత కేంద్ర క్యాబినెట్‌లో చేరారు. అయితే, 2014 ఎన్నికల తర్వాత వెండితెరపై రీఎంట్రీ ఇచ్చిన చిరు, కాంగ్రెస్‌తో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే, సార్వత్రిక ఎన్నికల ముందే చిరంజీవి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి వెళతారనే ప్రచారం ముమ్మరంగా సాగింది. కానీ, ఆయన మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి సైతం దూరంగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ ఆ పార్టీలో చేరి.. మళ్లీ కేంద్ర మంత్రి పదవి దక్కించుకుంటారేమో చూడాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
తిరుమ‌ల కాలిన‌డక మార్గంలో రోబో డాగ్.. ఇంత‌కీ దీని ఉప‌యోగం ఏంటంటే.?
Recommended image2
Crop insurance: రైతులకు గుడ్ న్యూస్.. పంటల బీమా గడువు పెంపు.. దీని ప్రయోజనాలు ఏంటో తెలుసా?
Recommended image3
Dakshina Kailasam: గ్రహణ సమయంలోనూ మూయని ఏకైక గుడి.. ఈ ఆలయానికి జీవితంలో ఒక్కసారైనా ఎందుకు వెళ్లాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved