MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
• Home
• Andhra Pradesh
• కరోనా వేళ.. రోజాకి పూల స్వాగతం.. మండిపడుతున్న జనసేన

కరోనా వేళ.. రోజాకి పూల స్వాగతం.. మండిపడుతున్న జనసేన

లాక్ డౌన్ వేళ నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రవర్తించిన తీరు వివాదాస్పదమవుతోంది. ప్రజలకు అవగాహనకల్పించి వారికి నిత్యావసర వస్తువుల పంపిణీలో ప్రజాప్రతినిధులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే రోజా తన నియోజవర్గంలో పర్యటించారు.

1 Min read
Author : ramya Sridhar
Published : Apr 21 2020, 12:51 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

వైసీపీ ఎమ్మెల్యే రోజా తీరుపై ప్రస్తుతం సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. మొన్నటి వరకు ఆమె పై ప్రశంసల వర్షం కురవగా.. నేడు మాత్రం విమర్శల వర్షం కురుస్తోంది. కరోనా వేళ ఇదేంది రోజమ్మా అంటూ నెటిజన్లు కూడా మండిపడుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

ఇంతకీ మ్యాటరేంటంటే.. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లోనూ ఈ కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి

310

ఈ నేపథ్యంలో లాక్ డౌన్ విధించారు. ఈ లాక్ డౌన్ సమయంలో రోజా.. ఆకలితో అలమటించే ప్రజల కోసం రోజూ వంట చేసి స్వయంగా వడ్డించారు

410

ఈ క్రమంలో ఆమెపై అందరూ ప్రశంసలు కురిపించారు. రోజా ఒక్కతే మా బాధలు పట్టించుకుంటున్నారంటూ ఓ మున్సిపల్ అధికారి వీడియో తీసి మరీ ప్రకటించాడు.

510

పేదల కోసం ఆమె చేస్తున్న కృషి కి సోషల్ మీడియాలో కూడా జేజేలు పలికారు. కానీ.. తాజాగా విడుదలైన ఒక్క వీడియోతో ఆ ప్రశంసలన్నీ పోయి.. వాటి స్థానంలో విమర్శలు వస్తున్నాయి.

610

లాక్ డౌన్ వేళ నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రవర్తించిన తీరు వివాదాస్పదమవుతోంది. ప్రజలకు అవగాహనకల్పించి వారికి నిత్యావసర వస్తువుల పంపిణీలో ప్రజాప్రతినిధులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే రోజా తన నియోజవర్గంలో పర్యటించారు.

లాక్ డౌన్ వేళ నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రవర్తించిన తీరు వివాదాస్పదమవుతోంది. ప్రజలకు అవగాహనకల్పించి వారికి నిత్యావసర వస్తువుల పంపిణీలో ప్రజాప్రతినిధులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే రోజా తన నియోజవర్గంలో పర్యటించారు.

లాక్ డౌన్ వేళ నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రవర్తించిన తీరు వివాదాస్పదమవుతోంది. ప్రజలకు అవగాహనకల్పించి వారికి నిత్యావసర వస్తువుల పంపిణీలో ప్రజాప్రతినిధులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే రోజా తన నియోజవర్గంలో పర్యటించారు.

710

చిత్తూరు జిల్లా పుత్తూరు సుందరయ్యనగర్‌లో బోరుబావి ప్రారంభోత్సవానికి రోజా వెళ్లారు. ఆ సమయంలో ఆమెకు పూలతో స్వాగతం పలికారు. అక్కడి జనం పూలు నేలపై జల్లుతుంటే రోజా నడుచుకుంటూ వెళ్లడం చర్చనీయాంశమైంది.

810

దీనిపై జనసేన కార్యకర్తలు ఘాటుగా స్పందిస్తున్నారు. వైసీపీ నేతల చీప్ పబ్లిసిటీతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ ట్విట్టర్‌లో ఫైర్ అయ్యారు

910

లాక్ డౌన్  సమయంలో ఆమె అలా పర్యటించడం ఓ వివాదాస్పదమైతే.. పూలు చల్లించుకోవడం మరింత వివాదానికి దారి తీసింది.

1010

పైగా అక్కడి ప్రజలు సామాజిక దూరం కూడా పాటించకపోవడంతో.. మరిన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై రోజా ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
బాబుకు కొత్త బిరుదు ఇచ్చిన నిమ్మల | Nimmala Ramanaidu Speech | Asianet Telugu
Recommended image2
Now Playing
Nara Lokesh VS Varma | CM Chandrababu Naidu | Asianet Telugu
Recommended image3
Holidays : విద్యార్థులు, ఉద్యోగులకు పండగే.. ఈ వినాయక చవితికి ఏకంగా ఆరు రోజులు సెలవులే
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved