Janasena Party: అభిమానుల సందడి... పూల వర్షం, గజమాలతో పవన్ కల్యాణ్ కు ఘనస్వాగతం
అమరావతి: ఇవాళ(బుధవారం) జనసేన పార్టీ ఏర్పాటుచేసిన విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్. గన్నవరం ఎయిర్ పోర్ట్ బయట పవన్ కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. . గన్నవరం నుండి కారులో జనసైనికులతో కలిసి భారీ ర్యాలీగా మంగళగిరి జనసేన కార్యాలయానికి చేరుకొన్నారు. నిడమానూరు వద్ద పవన్ పై పూలు జల్లుతూ, గజమాలతో సత్కరిస్తూ అభిమానులు కోలాహలం చేశారు.
జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం... గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కల్యాణ్ కు ఘన స్వాగతం పలికిన అభిమానులు