ఎమ్మిగనూరు చేనేత వస్త్రాలు ధరించి...చాతుర్మాస దీక్షలో పవన్ కల్యాణ్ (ఫోటోగ్యాలరీ)
జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ప్రస్తుతం చాతుర్మాస దీక్షలో వున్నట్లు పార్టీ సోషల్ మీడియా విభాగం తెలిపింది. ఆయన ప్రస్తుతం తన ఫామ్ హౌస్ లో ఎక్కువగా గడుపుతున్నారని... పుస్తకాలను చదువుతూ, మూగ జీవాలతో ప్రకృతి ఒడిలో సేదతీరుతున్నాడని తెలిపారు.
ఫామ్ హౌన్ లో పవన్ కల్యాణ్
ఫామ్ హౌన్ లోని ఆవులతో సరదాగా గడుపుతున్న పవన్ కల్యాణ్
గోవులకు అరటిపండ్లు తినిపిస్తున్న పవన్ కల్యాణ్
ఫామ్ హౌన్ లో మాస్క ధరించిన పవన్
దీర్ఘాలోచనలో పవన్ కల్యాణ్
ఎమ్మిగనూరు చేనేత దుస్తుల్లో పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ పుస్తక పఠనం
ఫామ్ హౌన్ లో పవన్ కల్యాణ్