MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • వివాహేతర సంబంధం : మరో వ్యక్తితో కూడా వదిన చనువుగా ఉంటందని.. ఇద్దరిని హత్యచేసి.. తాను ఆత్మహత్య....

వివాహేతర సంబంధం : మరో వ్యక్తితో కూడా వదిన చనువుగా ఉంటందని.. ఇద్దరిని హత్యచేసి.. తాను ఆత్మహత్య....

తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ మరో యువకుడితో చనువుగా ఉంటోందని.. వారిద్దరినీ హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకున్నాడో వ్యక్తి. 

1 Min read
Author : Bukka Sumabala
Published : May 10 2023, 01:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాలోని సావురకోట కోదడ్డపనసలో వెలుగు చూసిన జంట హత్యల కేసులు నిందితుడైన ముద్దాడ రామారావు..  ఇద్దరిని హత్య చేసిన తర్వాత.. తాను కూడా గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్లో వెలుగు చూసిన ఈ విషాద ఘటనలో వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్యలు, ఆత్మహత్యలు జరిగినట్లుగా తేలింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే.. ముద్దాడ రామారావు అనే వ్యక్తి.. వెలుమల ఎర్రమ్మ, ముద్దాడ సంతోష్ అనే ఇద్దరినీ మంగళవారం కత్తితో నరికి చంపిన సంగతి తెలిసిందే.

36

ఆ తర్వాత హత్యస్థలం నుంచి ముద్దాడ రామారావు పరారయ్యాడు.   హత్యల విషయం వెలుగు చూడడంతో పోలీసులు అతని కోసం గాలించడం మొదలుపెట్టారు. కాగా ముద్దాడ రామారావు గ్రామ సమీపంలో వారిద్దరిని అంతం చేసిన కత్తితోనే గొంతు కోసుకొని మృతి చెందాడు. 

46

ఈ మేరకు విగతాజీవిగా పడి ఉన్న రామారావును స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ముద్దాడ రామారావు తనకు వరుసకు వదినయ్యే మహిళతో  వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే, ఆ మహిళ తనతో కాకుండా మరో యువకుడితో కూడా సంబంధం పెట్టుకుందని రామారావుకు అనుమానం వచ్చింది. 

56

ఈ అనుమానంతోనే వదిన ఎర్రమ్మను, ముద్దాడసంతోష్ లను కత్తితో పొడిచి హత్య చేశాడు.  మొదట మంగళవారం సాయంత్రం కోదడ్డ పనస గ్రామ సమీపంలోని వంశధార ఎడమ కాలువలో స్నానం చేస్తున్న సంతోష్ ను  కత్తితో పొడిచి హత్య చేశాడు. 

66

ఆ తరువాత అక్కడి నుంచి వెళ్లి పొలంలో పనిచేస్తున్న ఎర్రమ్మ మీద కూడా అదే కత్తితో దాడి చేశాడు. దీంతో ఎర్రమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తర్వాత గ్రామశివారులోకి వెళ్లి అదే కత్తితో తాను గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. 

About the Author

BS
Bukka Sumabala
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ప్ర‌ధాని మోదీతో గంట‌న్న‌ర స‌మావేశ‌మైన సీఎం చంద్ర‌బాబు.. ఏం మాట్లాడ‌రంటే.?
Recommended image2
Weather Update: ఏపీ, తెలంగాణలో మారిన వాతావరణం.. 15 జిల్లాలకు హై అలర్ట్.. అక్కడ తుపాను గండం
Recommended image3
Now Playing
అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved