చంద్రబాబు 70 వ పుట్టినరోజు వేడుకలు.. ఫోటోలు
ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కొనసాగుతోంది కాబట్టి.. ఆ సంబరాలకు బ్రేక్ పడింది. అందులోనూ చంద్రబాబు.. తన కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్ లో ఉండిపోయారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి , టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు సోమవారం 70వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు మిత్రులు, శ్రేయోభిలాషులు, రాజకీయ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

సాధారణంగా ఆయన పుట్టిన రోజు అనగానే.. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు నానా హడావిడీ చేసేవారు. జిల్లా కేంద్రాల్లో కూడా పుట్టిన రోజు సంబరాలు చేసేవారు. అభిమానులంతా ఇంటికి వచ్చి మరీ ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేసేవారు.

అయితే.. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కొనసాగుతోంది కాబట్టి.. ఆ సంబరాలకు బ్రేక్ పడింది. అందులోనూ చంద్రబాబు.. తన కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్ లో ఉండిపోయారు.

ఈ నేపథ్యంలో ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు.

భార్య, భువనేశ్వరి, కొడుకు లోకేష్ లతో కలిసి ఆయన పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు.

లోకేష్.. తన తండ్రి కోసం ప్రత్యేకంగా కేక్ కూడా తయారు చేయించారు. చంద్రబాబు ఎప్పుడూ ధరించే చొక్కా మాదిరి ఆ కేక్ డిజైన్ చేయడం విశేషం. దాని మీద .. ‘హ్యాపీ బర్త్ డే టూ మై హీరో’ అని రాసి ఉంది.

లోకేష్, భువనేశ్వరిలు.. చంద్రబాబుకి కేక్ తినిపించారు. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కాగా.. చంద్రబాబుకి ట్విట్టర్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

మనవడు దేవాన్ష్ కూడా తన తాత చంద్రబాబుకి ట్విట్టర్ లో విషెస్ తెలియజేయం విశేషం. దీనిని కోడలు నారా బ్రహ్మిణి ట్విట్టర్ లో పేర్కొన్నారు.

హీరో రానా తనదైన శైలిలో విష్ చేశారు. ఎన్టీఆర్ సినిమాలో రానా చంద్రబాబు పాత్ర పోషించిన సంగతి తెలిసిందే