గోశాలలో ఆవుల మృతి: జిల్లా కలెక్టర్ హామీ ఇదీ... (ఫొటోలు)
First Published Aug 10, 2019, 1:34 PM IST
గోశాలలో ఆవుల మృతి: జిల్లా కలెక్టర్ హామీ ఇదీ... (ఫొటోలు)

ఆవులు మృత్యువాత పడిన విజయవాడలోని గోశాలను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాధవీలత, సబ్ కలెక్టర్ మిషా సింగ్ సందర్శించారు.

విజయవాడ సమీపంలోని కొత్తూరు తాడేపల్లి గోశాలలో వందకు పైగా అవులు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై పోలీసులు వెంటనే స్పందించి, పోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయించారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?