photo gallery:నిందితుల డెడ్‌బాడీలు... ఎన్‌కౌంటర్‌పై సంబరాలు

First Published 6, Dec 2019, 4:42 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెెలంగాణ వెటర్నరి డాక్టర్ దిశ హత్యాచారం కేసులో నిందితులు పోలీసుల ఎన్కౌంటర్ లో హతమవడంపై ప్రజల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రజలు పోలీసుల చర్యను అభినందించడమే కాదు టపాసులు కాలుస్తూ...స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకుంటున్నారు.   

నిందితుల ఎన్కౌంటర్... టపాసులు కాలుస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న మహిళలు

నిందితుల ఎన్కౌంటర్... టపాసులు కాలుస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న మహిళలు

నిందితుల ఎన్కౌంటర్... మహిళల  సంబరాలు

నిందితుల ఎన్కౌంటర్... మహిళల సంబరాలు

నిందితుల ఎన్కౌంటర్...పోలీస్ అధికారికి మిఠాయి తినిపిస్తున్న మహిళ

నిందితుల ఎన్కౌంటర్...పోలీస్ అధికారికి మిఠాయి తినిపిస్తున్న మహిళ

పోలీసులపై పూలవర్షం కురిపిస్తున్న ప్రజలు

పోలీసులపై పూలవర్షం కురిపిస్తున్న ప్రజలు

పోలీస్ కానిస్టేబుల్ కు స్వీట్ తినిపిస్తున్న సామాన్యుడు

పోలీస్ కానిస్టేబుల్ కు స్వీట్ తినిపిస్తున్న సామాన్యుడు

ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలోనే చేతిలో గన్ తో నిందితుడి మృతదేహం

ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలోనే చేతిలో గన్ తో నిందితుడి మృతదేహం

నిందితుల ఎన్కౌంటర్... దిశ కుటుంబసభ్యుల ప్రెస్ మీట్ ఫోటోలు

నిందితుల ఎన్కౌంటర్... దిశ కుటుంబసభ్యుల ప్రెస్ మీట్ ఫోటోలు

నిందితుల ఎన్కౌంటర్... దిశ కుటుంబసభ్యుల ప్రెస్ మీట్

నిందితుల ఎన్కౌంటర్... దిశ కుటుంబసభ్యుల ప్రెస్ మీట్

దిశ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్... ఘటనా స్థలంవద్ద దృశ్యం

దిశ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్... ఘటనా స్థలంవద్ద దృశ్యం

దిశ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్ స్థలం వద్ద దృశ్యం

దిశ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్ స్థలం వద్ద దృశ్యం

సంఘటనా స్థలంలో నిందితుల మృతదేహాలు

సంఘటనా స్థలంలో నిందితుల మృతదేహాలు

ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంవద్ద గుమిగూడిన ప్రజలు

ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంవద్ద గుమిగూడిన ప్రజలు

ఎన్కౌంటర్ ప్రదేశంలో పోలీసులు

ఎన్కౌంటర్ ప్రదేశంలో పోలీసులు

నిందితుడి మృతదేహాన్ని తరలిస్తున్న పోలీసులు

నిందితుడి మృతదేహాన్ని తరలిస్తున్న పోలీసులు

రక్తపుమడుగులో  పడివున్న నిందితుడి మృతదేహం

రక్తపుమడుగులో పడివున్న నిందితుడి మృతదేహం

దిశ ఘటనలో నిందితుడి మృతదేహం

దిశ ఘటనలో నిందితుడి మృతదేహం

పోలీసుల కాల్పుల్లో మృతిచెందిన నిందితుడు

పోలీసుల కాల్పుల్లో మృతిచెందిన నిందితుడు

మృతదేహాలను తరలిస్తున్న పోలీసులు

మృతదేహాలను తరలిస్తున్న పోలీసులు

loader