ఇక సామాన్యులకూ కరోనా వ్యాక్సిన్... ఈ హాస్పిటల్స్ లో మాత్రమే...
అమరావతి: యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ గతకొంతకాలంగా ఇండియాతో తగ్గుముఖం పట్టింది. అంతేకాకుండా వ్యాక్సిన్ రాకతో ఈ మహమ్మారిపై ప్రజల్లో వున్న భయం దాదాపు తొలగిపోయింది. ఇప్పటికే ప్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సిన్ అందించగా తాజాగా సామాన్యులకు కూడా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చారు. ఈ క్రమంలోనే ఆంధ్ర ప్రదేశ్ లో ముందుగా వయసు పైబడిన వారు ముఖ్యంగా 60ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమయ్యింది. రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి ఇవాళ్టి(సోమవారం) నుండి వ్యాక్సిన్ అందించనున్నారు. ఇలా కరోనా వ్యాక్సిన్ లభించే హాస్పిటల్స్ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
వైఎస్సార్ కడప జిల్లాలో వ్యాక్సిన్ అందించే హాస్పిటల్స్

పశ్చిమ గోదావరి జిల్లాలో వ్యాక్సిన్ అందించే హాస్పిటల్స్
విజయనగరం జిల్లాలో వ్యాక్సిన్ అందించే హాస్పిటల్స్
విశాఖపట్నం జిల్లాలో వ్యాక్సిన్ అందించే హాస్పిటల్స్

శ్రీకాకుళం జిల్లాలో వ్యాక్సిన్ లభించే హాస్పిటల్స్
ప్రకాశం జిల్లాలో వ్యాక్సిన్ లభించే హాస్పిటల్స్
నెల్లూరు జిల్లాలో వ్యాక్సిన్ లభించే హాస్పిటల్స్
కర్నూల్ జిల్లాలో వ్యాక్సిన్ లభించే హాస్పిటల్స్

కృష్ణా జిల్లాలో వ్యాక్సిన్ లభించే హాస్పిటల్స్

గుంటూరు జిల్లాలో వ్యాక్సిన్ లభించే హాస్పిటల్స్

తూర్పు గోదావరి జిల్లాలో వ్యాక్సిన్ లభించే హాస్పిటల్స్

చిత్తూరు జిల్లాలో వ్యాక్సిన్ లభించే హాస్పిటల్స్

అనంతపురం జిల్లాలో వ్యాక్సిన్ లభించే హాస్పిటల్స్