తూ.గో జిల్లా గిరిజన గ్రామాల్లో ఎమ్మెల్యే సీతక్క... ఎందుకోసమంటే
First Published Dec 27, 2020, 12:22 PM IST
తూర్పు గోదావరి జిల్లా అటపాక మండలం చేమిలి వాగు గోత్తీ కోయ గూడెం, వి. ఆర్.పురం మండలంలోని సున్నం మట్కా గూడెం లో పర్యటించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క.

అమరావతి: తూర్పు గోదావరి జిల్లాలో పలు గ్రామాల్లో పర్యటించారు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క. తన పిహెచ్‌డి పరిశోధనలో భాగంగా ఆమె ఈ పర్యటన చేపట్టారు.

తూర్పు గోదావరి జిల్లా అట పాక మండలం చేమిలి వాగు గోత్తీ కోయ గూడెం, వి. ఆర్.పురం మండలంలోని సున్నం మట్కా గూడెం లో పర్యటించారు సీతక్క. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఊరికి దూరంగా అడవిని నమ్ముకొని అడివే ఆధారంగా బ్రతుకుతున్న ఆదివాసీ, గోత్తి కోయ గూడెంలలో ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?