- Home
- Andhra Pradesh
- నాణ్యతలో తగ్గేదేలే... విద్యార్థుల బూట్లను చేతబట్టి పరిశీలిస్తున్న సీఎం జగన్ (ఫోటోలు)
నాణ్యతలో తగ్గేదేలే... విద్యార్థుల బూట్లను చేతబట్టి పరిశీలిస్తున్న సీఎం జగన్ (ఫోటోలు)
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు వచ్చే ఏడాది విద్యా కానుక కిట్‌లో భాగంగా అందించనున్న స్కూల్ బ్యాగు, బూట్ల నాణ్యతను స్వయంగా పరిశీలించారు సీఎం జగన్. క్యాంప్ కార్యాలయంలో బ్యాగులు, బూట్ల నాణ్యతను విద్యాశాఖ అధికారులతో కలిసి పరిశీలించారు జగన్. విద్యా సంవత్సరం మొత్తం వచ్చేలా మంచి నాణ్యతతో వీటిని తయారుచేయించినట్లు సీఎంకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్ తెలిపారు.

జగనన్న విద్యాకానుక కిట్ లో భాగంగా గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు అందించే బ్యాగులు, బూట్లు పరిశీలిస్తున్న సీఎం జగన్