MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Andhra Pradesh
  • కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సిజెఐ ఎన్వీ రమణ

కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సిజెఐ ఎన్వీ రమణ

శుక్రవారం ఉదయం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వీ రమణ కుటుంబసమేతంగా కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

1 Min read
Author : Arun Kumar P
Published : Jun 10 2022, 09:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
CJI NV Ramana and his family Offers Prayers in Tirumala Temple

CJI NV Ramana and his family Offers Prayers in Tirumala Temple

తిరుమల: సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కలియుగ ప్రత్యక్షదైవంగా ఏడుకొండలపై వెలిసిన వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం కుటుంబసమేతంగా స్వామివారి సన్నిధికి చేరుకున్న సిజెఐ అభిషేక సేవలో పాల్గొన్నారు.    

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
CJI NV Ramana and his family Offers Prayers in Tirumala Temple

CJI NV Ramana and his family Offers Prayers in Tirumala Temple

తిరుమలకు చేరుకున్న సిజెఐ జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబానికి మహాద్వారం వద్ద టిటిడి ఈవో ధర్మారెడ్డి సాదరస్వాగతం పలికారు. టిడిపి అధికారులు దగ్గరుండి జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబానికి  శ్రీవారి దర్శనం చేయించారు. అనంతరం రంగనాయకులు మండపంలో అర్చకులు వేదఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. 

34
CJI NV Ramana and his family Offers Prayers in Tirumala Temple

CJI NV Ramana and his family Offers Prayers in Tirumala Temple

తిరుమల కొండపైగల పుష్కరిణిలోకి దిగిన జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు స్వామివారికి దండం పెట్టుకున్నారు. అనంతరం పక్కనే వున్న వరాహ స్వామి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ కూడా ప్రత్యేక పూజలు చేసారు. 

44
CJI NV Ramana and his family Offers Prayers in Tirumala Temple

CJI NV Ramana and his family Offers Prayers in Tirumala Temple

సిజెఐ ఎన్వీ రమణ కుటుంబానికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈవో ధర్మారెడ్డితో  పాటు డిప్యూటీ ఈవో రమేష్ బాబు, హరీంద్రనాథ్ తో మిగతా టిటిడి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. వీరంతా ఎన్వీ రమణ కుటుంబంతోనే వుండి దర్శనం తదితర ఏర్పాట్లు చూసుకున్నారు. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ముక్కోటి దేవతలకు ఆహ్వానం | Tirumala Srivari Brahmotsavam | Asianet
Recommended image2
Now Playing
తిరుమల ఆలయంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన CM చంద్రబాబు | CM Chandrababu Unveils New Calendar
Recommended image3
ఆ ఇంజ‌క్ష‌న్ల వాడ‌కంపై ఏపీ ప్ర‌భుత్వం సీరియ‌స్‌.. 100 మెడికల్ షాపుల్లో తనిఖీలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved