MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • చంద్రబాబు మరో రికార్డు: ప్రతిపక్ష నేతగా దీర్ఘకాలం

చంద్రబాబు మరో రికార్డు: ప్రతిపక్ష నేతగా దీర్ఘకాలం

టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు పేరిట మరో రికార్డు నమోదు కానుంది.  ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, విపక్ష నేతగా పనిచేసిన చంద్రబాబు నాయుడు అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కూడ విపక్ష పాత్ర పోషించనున్నారు. 

2 Min read
narsimha lode
Published : May 29 2019, 10:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు 1995 సెప్టెంబర్ 1వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఎన్టీఆర్ నుండి పార్టీ పగ్గాలు స్వీకరించిన తర్వాత చంద్రబాబునాయుడు తొలిసారిగా ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.

210
1999లో జరిగిన ఎన్నికల్లో కూడ ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ మరోసారి అధికారంలోకి వచ్చింది. 2004 అసెంబ్లీ ఎన్నికల వరకు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగారు. సుమారు 9 ఏళ్లకు పైగా ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగారు.

310
2004లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ ఘోరంగా ఓటమి పాలైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. దీంతో చంద్రబాబునాయుడు నేతృత్వంలో టీడీపీ ప్రతిపక్షానికి మాత్రమే పరిమితమైంది.

410
2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కేవలం 40కు పైగా స్థానాలకే పరిమితం కావల్సి వచ్చింది. 2009 ఎన్నికల్లో కూడ టీడీపీ ప్రతిపక్షంలోనే కూర్చుంది.ఈ ఎన్నికల్లో కూడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రెండో దఫా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు.

510
వైఎస్ఆర్ మరణం తర్వాత రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డిలు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఈ ఐదేళ్ల కాలంలో కూడ చంద్రబాబునాయుడు ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వచ్చింది.

610
2004 నుండి 2014 ఎన్నికల వరకు ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వచ్చింది. అంతకుముందు 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా..... ఆ తర్వాత పదేళ్ల పాటు విపక్షనాయకుడిగా చంద్రబాబునాయుడు కొనసాగారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు పేరున ఈ రికార్డు నెలకొంది.

710
ఇక 2014 లో ఉమ్మడి ఏపీ రాష్ట్రాన్ని విభజించారు. అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబునాయుడు 2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఐదేళ్ల పాటు అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబునాయుడు తొలి ముఖ్యమంత్రిగా రికార్డు నెలకొల్పారు. ఇక 2019 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది. టీడీపీకి ఈ ఎన్నికల్లో కేవలం 23 అసెంబ్లీ సీట్లు మాత్రమే దక్కాయి.

810
బుధవారం నాడు చంద్రబాబునాయుడు టీడీఎల్పీ నేతగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. దీంతో అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబునాయుడు మరో ఐదేళ్ల పాటు విపక్షనేతగా కొనసాగనున్నారు. ఇది కూడ ఒక రికార్డే.

910
ఇదిలా ఉంటే... వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో సుమారు ఐదున్నర ఏళ్ల పాటు చంద్రబాబునాయుడు విపక్ష నేతగా ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో పనిచేశారు.చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న కాలంలో వైఎస్ఆర్ ఐదేళ్ల పాటు విపక్షనేతగా పనిచేశారు.

1010
అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగితే జగన్ విపక్ష నేతగా ఉన్నారు. జగన్ సీఎంగా కొనసాగితే.... చంద్రబాబునాయుడు విపక్ష నేతగా కొనసాగారు.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved