MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • ప్రత్యేక హోదా ఉద్యమం: శివప్రసాద్ వేసిన విచిత్ర వేషాలు ఇవే

ప్రత్యేక హోదా ఉద్యమం: శివప్రసాద్ వేసిన విచిత్ర వేషాలు ఇవే

మాజీ ఎంపీ శివప్రసాద్ గారు అకాల మరణం పొందారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. కిడ్నీ సంబంధిత వ్యాధితూ బాధపడుతూ నేటి మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు.

Nagaraju T | Published : Sep 21 2019, 03:44 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
113
ప్రత్యేక హోదా  కోసం ఛత్రపతి శివాజీ మహారాజ్ అవతారంలో నిరసన తెలుపుతున్న చిత్రం.

213
రఫెల్ యుద్ధ విమానాల వివాదంలో ప్రతిపక్ష పార్టీల  సమావేశంలో  పాల్గొనేముందు చెవులకు లోలాకులతో సోనియా గాంధీతో ముచ్చటిస్తున్న పిక్చర్.

313
జర్మనీ నియంత హిట్లర్ వేషధారణలో

జర్మనీ నియంత హిట్లర్ వేషధారణలో

జర్మనీ నియంత హిట్లర్ వేషధారణలో
413
ఇదే అవతారంలో పార్టీ ఎంపీలందరితో కలిసి ఫోటో కు ఫోజులిస్తూ.  8. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ భేతాళ మాంత్రికుడి అవతారమెత్తిన శివప్రసాద్.

513
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూమహిళగా ముస్తాబయిన శివప్రసాద్.

613
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూచూడు పిన్నమ్మా పాడు పిల్లోడు అంటూ పాటందుకున్న శివప్రసాద్.

713
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ సన్నాయి వాయిద్యకారుడిగా వేషం కట్టి సన్నాయి వాయిస్తున్న శివప్రసాద్.

813
పాస్టర్ అవతారంలో

పాస్టర్ అవతారంలో

పాస్టర్ అవతారంలో
913
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూవేంకటేశ్వరస్వామి ప్రియా భక్తుడు అన్నమయ్య వేషధారణలో..

1013
స్వచ్చ్ భారత్ కార్నికుడిగా నిరసన తెలుపుతూ

1113
రావణాసురిడితో నరేంద్రమోడీ ని పోలుస్తూ పది తలలకు నరేంద్ర మోడీ బొమ్మలు తగిలించుకొని ఇలా

1213
స్కూల్ బాయ్ గా. మోడీ ఈజ్ ది బ్యాడ్ బాయ్ అఫ్ ది క్లాస్ అన్న సందర్భంలో.

1313
. ఫకీరు వేషధారణలో పాటలు పాడుతూ.

. ఫకీరు వేషధారణలో పాటలు పాడుతూ.

. ఫకీరు వేషధారణలో పాటలు పాడుతూ.
Nagaraju T
About the Author
Nagaraju T
 
Recommended Stories
Top Stories