పులివెందులలో సీఎం జగన్ పర్యటన (ఫోటోలు)

First Published 2, Sep 2019, 8:51 PM IST

పులివెందులలో సీఎం జగన్ పర్యటన (ఫోటోలు)

న్యూజిలాండ్లో జరిగిన అంతర్జాతీయ ఫీల్డ్ ఆర్చరీ పోటీల్లో 2 బంగారు పతకాలు గెలిచిన ఆర్.కె.సిద్దార్థరెడ్డి, పి.వి.సాయిశ్రీనివాస్‌లను అభినందిస్తున్న జగన్

చిన్నారి బుగ్గను నిమురుతున్న సీఎం వైఎస్ జగన్

ముఖ్యమంత్రి సహాయ నిధి కింద లబ్ధి పొందిన వారితో జగన్

చిన్నారి యోగక్షేమాలు తెలుసుకుంటున్న ముఖ్యమంత్రి జగన్

ఆర్‌ అండ్ బి గెస్ట్‌హౌస్‌లో అధికారులతో సమీక్షా  సమావేశం నిర్వహించిన జగన్

సీఎం సమీక్షా సమావేశానికి హాజరైన అధికారులు, ప్రజాప్రతినిధులు

పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి జగన్

ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తున్న సీఎం జగన్

ముఖ్యమంత్రి బుగ్గను నిమురుతున్న వృద్ధురాలు

ముఖ్యమంత్రికి వినతి పత్రాలు అందిస్తున్న ప్రజలు

వినతి పత్రాన్ని పరిశీలిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి

loader