జగన్ మూడు రాజధానులపై కేంద్రం పక్కా వ్యూహం

First Published 3, Aug 2020, 12:05 PM

వరుస సంఘటనలను, పరిస్థితులను నిశితంగా గమనించిన వారెవ్వరికీ కూడా గవర్నర్ మూడు రాజధానులకు ఆమోదముద్ర వేయడం షాకింగ్ పరిణామంగా అనిపించదు.

ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయాలు గత కొన్ని రోజులుగా వేగంగా మారిపోతున్నాయి. సోము వీర్రాకు బీజేపీ అధ్యక్షుడు అయింది లగాయతు మనకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ మార్పులనుమనం గమనించవచ్చు.

సోము వీర్రాజు అధ్యక్షుడయ్యాక వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. బీజేపీలోని సోమువీర్రాజు వర్గం కూడా ఈ స్థాయిలో సంబరాలు చేసుకొని ఉండరు. ఆ స్థాయిలో సంబరాలను జరిపారు వైసీపీ శ్రేణులు.

ఇక ఆయన బీజేపీ రాష్ట్ర అధికార పగ్గాలు చేపట్టడం మీడియా అంతా ఆ కవేరజే లో బిజీగా ఉండగానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని ఎన్నికల కమీషనర్ గా పునర్నియమిస్తూ జగన్ ప్రభుత్వం,ఉత్తర్వులను ఇచ్చింది. ఆయన బాధ్యతలను స్వీకరించారు కూడా.

ఈ వ్యవహారం కూడా సాగుతుండగానే గవర్నర్ మూడు రాజధానులకు ఆమోదముద్ర వేశారు. మూడు రాజధానుల బిల్లుకు ఆమోద ముద్ర వేయడంతో వైసీపీ వర్గాలు తమ పంతం నెగ్గించుకున్నట్టుగా సంబరాలు చేసుకుంటుంటే... ప్రతిపక్ష టీడీపీ వారు దీన్ని ఊహించని పరిణామం అంటున్నారు.

ఈ అన్ని సంఘటనలను పరిశీలిస్తే వేర్వేరు సంఘటనలుగా కనబడుతున్నప్పటికీ... ఇవన్నీ ఒకదానికొకటి ముడి పడి ఉన్న సంఘటనలే. వరుస సంఘటనలను, పరిస్థితులను నిశితంగా గమనించిన వారెవ్వరికీ కూడా గవర్నర్ మూడు రాజధానులకు ఆమోదముద్ర వేయడం షాకింగ్ పరిణామంగా అనిపించదు.

షాకింగ్ అనిపించకపోవడంతోపాటుగా.... రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి జగన్ మోహన్ రెడ్డికి కేంద్రం నుంచి హామీ ఉందనేది కూడా సుస్పష్టం. మూడు రాజధానుల అంశం గురించి కేంద్రం దగ్గర ముందస్తు సమాచారం ఉంది. కొద్దిగా లాజిక్ ని ప్రయోగిస్తే మనకు కూడా ఈ విషయం అర్థమవుతుంది.

పవన్ కళ్యాణ్ వ్యవహారాన్ని తీసుకోండి. బీజేపీతో పొత్తుకు ముందు అమరావతి విషయంలో పవన్ కళ్యాణ్ తీవ్ర ఏస్థాయిలో జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. ఆ ప్రాంతంలో పర్యటించి రైతులకు తోడుగా ఉంటాను అని అన్నాడు. కానీ పొత్తు పెట్టుకున్న తరువాత పవన్ కళ్యాణ్ ఈ విషయంలో చాలా తక్కువగా మాట్లాడుతున్నాడు.

అమరావతి ఉద్యమం మొదలుపెట్టి 200 రోజులైనా సందర్భంగా ఆ ప్రాంత రైతులు ఆ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసారు. చాలా మంది నేతలు వర్చ్యువల్ గా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా తమ వాదనను వినిపించారు.

చాతుర్మాస దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ అక్కడకు రాలీకపోయాడు. కనీసం విడియోద్వారా అయినా తన సందేశాన్ని పంపించొచ్చు కదా.. ? కానీ ఆ పని చేయలేదు. బహుశా కేంద్రం నుంచి అందిన సూచనల మేరకు ఆయన తప్పుకొని ఉండొచ్చు. కేంద్రం మూడు రాజధానులు అనుకూలంగా ఉన్నందున ఇది వారి పొత్తుకు విఘాతం కలిగించకూడదు అని పవన్ దూరంగా ఉన్నాడు.

పవన్ కళ్యాణ్ విషయాన్నీ పక్కకు పెట్టినా.... రాజధానుల ఏర్పాటు జగన్ చేతుల్లోనే ఉంటుంది. కానీ హై కోర్టును తరలించడం అంత తేలికైన పనికాదు. కేంద్రం సహకారం లేకుండా జగన్ ఆ పని చేయలేరు. సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతితోపాటుగా ప్రభుత్వంలోని వివిధ శాఖల సమన్వయము అవసరమవుతుంది.

ఇవన్నీ తెలిసి కూడా జగన్ మోహన్ రెడ్డి హైకోర్టును మార్వాడానికి సిద్ధపడ్డాడు అంటే.... జగన్ కు ఈ విషయమై కేంద్రం నుంచి హామీ అంది ఉంటుంది. అందునా జగన్ ఏ పని చేసినా కేంద్ర పెద్దలకు చెప్పే చేస్తాడని స్వయంగా పార్టీలోని నెంబర్2 విజయసాయి రెడ్డే చెప్పారు.

ఈ అన్ని పరిస్థితుల్లో కేంద్రానికి జగన్ నిర్ణయాల గురించి ముందే తెలుసు. వారి ఆశీస్సులు కూడా ఈ నిర్ణయానికి దక్కిన తరువాతే జగన్ ముందుకెళ్లాడు. రానున్న రోజుల్లో సైతం ఇది కొనసాగుతుంది. అలా అని టీడీపీని దూరం చేసుకుంటారని కాదు. ప్రస్తుతానికి రాజ్యసభలో వైసీపీతో అవసరం గనుక ఈ పద్ధతి. భవిష్యత్తులో 2024లో ఎవరితో అవసరం వస్తుందో తెలియదు కనుక వారి సమదూర సిద్ధాంతాన్ని అవలంబిస్తూనే ఉంటారు..!

loader