ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయాన్ని ప్రారంభించన సీఎం జగన్ (ఫోటోలు)

First Published Mar 25, 2021, 2:28 PM IST

కర్నూల్: కర్నూల్ జిల్లాలోని ఓర్వకల్లులో ఎయిర్ పోర్టును గురువారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్  ప్రారంభించారు.  ఈ ఎయిర్ పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెడుతున్నట్టుగా  సీఎం ప్రకటించారు. విమానాశ్రయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన తన తండ్రి, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని కూడా ఈ సందర్భంగా జగన్ ఆవిష్కరించారు.