సీఎం జగన్ కేక్ కటింగ్... క్యాంప్ కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలు
First Published Dec 21, 2020, 1:28 PM IST
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ఆయనతో కేక్ కట్ చేయించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని. ఈ భర్త్ డే సెలబ్రేషన్స్ కు డీజీపీ గౌతం సవాంగ్, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?