ఆనందయ్య కరోనా మందు : తయారీకి వాడిన మూలికలివే.. ప్రయోజనాలూ ఇవే...

First Published May 25, 2021, 3:19 PM IST

కరోనాకు ఆనందయ్య మందు.. ఇప్పుడు ఎవ్వరి నోట విన్నా ఇదే మాట. అది ఆయుర్వేదం అని, నాటు మందు అని.. శాస్త్రీయత లేదు అనీ, పనిచేస్తుంది.. అనీ రకరకాల వాదనలు... అయితే ఏదెలా ఉన్నా ఆనందయ్య మందు మీద ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది. ఇప్పటివరకు ఆయన మందుతో ఎలాంటి నెగెటివ్ వార్తలు రాలేదు. దీంతో కృష్ణపట్నానికి ప్రజలు పోటెత్తుతున్నారు. అయితే ఇంతకీ ఆనందయ్య మందులో ఏమున్నాయి? ఏం వాడుతున్నారు? ఎలా తయారు చేస్తున్నారు? అనే సందేహాలూ ఉన్నాయి.. దానికి సమాధానాలే ఇవి...