100కు పైగా చిత్రాల్లో నటించిన టాప్ తెలుగు హీరోలు
తెలుగు చిత్ర పరిశ్రమలో 100కు పైగా చిత్రాల్లో నటించిన నటీనటులు ఎంతో మంది వున్నారు. కెరీర్ లో గ్యాప్ లేకుండా సినిమాలతో జీవితాన్ని గడిపిన ఎంతో మంది ప్రముఖుల్లో టాప్ స్టార్స్ వీళ్లే..
తెలుగు చిత్ర పరిశ్రమలో 100కు పైగా చిత్రాల్లో నటించిన నటీనటులు ఎంతో మంది వున్నారు. కెరీర్ లో గ్యాప్ లేకుండా సినిమాలతో జీవితాన్ని గడిపిన ఎంతో మంది ప్రముఖుల్లో టాప్ స్టార్స్ వీళ్లే.. అందులో బ్రహ్మానందం కూడా పలు సినిమాల్లో హీరోలతో సమానంగా క్రేజ్ అందుకున్న సంగతి తెలిసిందే.
ఎన్ టి రామారావు - 303
సుమన్ - 400+
కత్తి కాంతారావు - 100+
బ్రహ్మానందం - 1000+
అక్కినేని నాగేశ్వరరావు - 256
కృష్ణ - 345
కృష్ణం రాజు - 190
శోభన్ బాబు - 230
చంద్రమోహన్ - 500+
మోహన్ బాబు - 560+
చిరంజీవి - 150
నందమూరి బాలకృష్ణ - 104
శ్రీకాంత్ - 120+
జగపతి బాబు - 100+
రాజేంద్ర ప్రసాద్ - 150+
మురళీ మోహన్ - 350+