Asianet News TeluguAsianet News Telugu

సుధీర్ బాబు హీరోయిన్ బోల్డ్ గా ,న్యూడ్ గా , వీడియోలు వైరల్

 సుధీర్ బాబు సినిమా భ‌లే మంచి రోజులో హీరోయిన్ . ఆ త‌ర్వాత తెలుగులో పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. దాంతో త‌మిళంలో,  హిందీ, మ‌ల‌యాళంలో కూడా ఆమె  కొన్ని సినిమాలు చేసింది

Wamiqa Gabbi Goes Bold for Sex Scenes In Khufiya jsp
Author
First Published Oct 7, 2023, 9:59 AM IST


క్రేజ్ కోసం హీరోయిన్స్ బోల్డ్ గా చేయటానికి వెనకాడటం లేదు. తమ కెరీర్ లో సెటిల్ అవ్వాలంటే మొదట్లో సాప్ట్ గా కనిపించి ముందుకు వెళ్తుందేమో అని ప్రయత్నాలు చేస్తున్నారు. కాదు..వర్కవుట్ అవటం లేదు అంటే బోల్డ్ మార్గాన్నే ఎంచుకుంటున్నారు. తమన్నా వంటి హీరోయిన్  జీ కర్దా వెబ్‌ సీరీస్‌ చేసింది. అందులో తమన్నా లిప్‌లాక్, హద్దులు మీరిన బెడ్‌రూమ్‌ సన్నివేశాలు విమర్శలకు   తీసాయి. ఈమె నటించిన లస్ట్‌ స్టోరీస్‌–2 సీరీస్‌ లో అయితే మరీ హద్దులు దాటిందని అన్నారు. అయితే తమన్నా డోంట్ కేర్.. అంది. కథకు అవసరం అనిపించడంతో తాను ఆ సన్నివేశాలు అలా నటించానని చెప్పింది. 2023లో కూడా ఇంకా బెడ్‌రూమ్‌ సన్నివేశాల గురించి విమర్శించడం ఏమిటని ప్రశ్నించింది. ఇప్పుడు అదే దారిలో మరో హీరోయిన్ ప్రయాణం పెట్టుకుంది. ఓ రకంగా లక్ష్యాన్ని కూడా చేరుకున్నట్లే. 

ఆమె మరోవరో కాదు వామికా గ‌బ్బి.. తెలుగులో   పాపుల‌ర్ ఏమీ కాదు. సుధీర్ బాబు సినిమా భ‌లే మంచి రోజులో హీరోయిన్ . ఆ త‌ర్వాత తెలుగులో పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. దాంతో త‌మిళంలో,  హిందీ, మ‌ల‌యాళంలో కూడా ఆమె  కొన్ని సినిమాలు చేసింది.అవీ అంతంత మాత్రమే. దాంతో  సోష‌ల్ మీడియాలో హాట్ ఫొటో షూట్ల‌ు చేస్తూ కాలం గడుపుతూంటే ఈ  వెబ్ సీరిస్ ఆఫర్ వచ్చింది. అంతే అదరకొట్టింది. ఆ సిరీస్ పేరు.. కుఫియా. నెట్ ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ స్ట్రీమ్ అవుతోంది.

ట‌బు, అలీ ఫ‌జ‌ల్ ఇత‌ర ముఖ్య పాత్ర‌లు పోషించిన కుఫియాలో వామికా సెమీ న్యూడ్ సీన్ల‌తో రెచ్చిపోయిందనే చెప్పాలి.. ఒక సీన్లో అయితే ఒంటిపై బ‌ట్ట‌లు విప్పేస్తూ క్లీవేజ్ షోతో దుమ్ము రేపింది. ఇంకో  సీన్లో ఆమె చేసిన బెడ్ రూం సీన్ కూడా హాట్ టాపిక్ అయింది. దాంతో సోషల్ మీడియాలో ఈ  వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి . చూస్తూంటే ఈ సిరీస్‌తో వామికా ఫుల్ బిజీ అయ్యిపోయేటట్లుంది.

Follow Us:
Download App:
  • android
  • ios