Asianet News TeluguAsianet News Telugu

ఫ్రాన్స్ లో విజయ్ దేవరకొండ ప్రేమాయణం`!

సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. 

Vijay Deverakonda, Kranthi Madhav, Creative Commercials Film Shooting In France
Author
Hyderabad, First Published Jun 3, 2019, 4:29 PM IST

సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. కె.ఎస్‌.రామారావు స‌మ‌ర్ప‌ణ‌లో క్రియేటివ్ క‌మ‌ర్షియల్స్ బ్యాన‌ర్‌పై కె.ఎ.వ‌ల్ల‌భ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్రం చిత్రీక‌ర‌ణ ఫ్రాన్స్‌లో జరుగుతుంది. 

ద‌ర్శ‌క నిర్మాత‌లు ఫ్రాన్స్‌లో లాంగ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. ఇందులో విజ‌య్‌దేవ‌ర‌కొండ స‌హా ఇత‌ర తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు.ఈ రొమాంటిక్ ట్ర‌యాంగిల్ ల‌వ్‌ ఎంట‌ర్ టైన‌ర్‌లో రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేష్‌,ఇజాబెల్లె దె హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తున్నారు. 

న‌టీన‌టులు:
విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేష్‌,, ఇజాబెల్లె 

సాంకేతిక వ‌ర్గం: 
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: క‌్రాంతి మాధ‌వ్‌
స‌మ‌ర్ప‌ణ‌: కె.ఎస్‌.రామారావు
నిర్మాత‌: కె.ఎ.వ‌ల్ల‌భ‌
బ్యాన‌ర్‌: క‌్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్
మ్యూజిక్‌: గోపీ సుంద‌ర్‌
సినిమాటోగ్ర‌పీ: జేకే
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: సాహి సురేష్‌ 
 

Follow Us:
Download App:
  • android
  • ios